Menu Close

Ee Hrudayam Kariginchi Vellake Lyrics in Telugu-Ye Maaya Chesave

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

ఈ హృదయం కరిగించి వెల్లకే…
నా మరో హృదయం… అది నిన్ను వదలదే
ఊ… హో సన… హో సన… ఊఊ
ఊ… హో సన… హో సన… ఊఊ

ఎంతమంది ముందుకొచ్చి… అందాలు చల్లుతున్నా
ఈ గుండెకేమవ్వలా…!
హో… నిన్నకాక మొన్న వచ్చి… ఏ మాయ చేసావే
పిల్లి మొగ్గలేసిందిలా…!
హో సాన… గాలుల్లో నీ వాసనా
హో సాన… పువ్వుల్లో నిను చూసినా

ఏ సందు మారిన… ఈ తంతు మారున
నావల్ల కాదు ఇంకా… నన్ను నేను ఎంత ఆపినా
హో సాన… ఊపిర్నే వదిలేస్తున్నా
హో సాన… ఊహల్లో జీవిస్తున్నా
హో సాన… ఊపిరినే వదిలేస్తున్నా

హో సాన…హల్లో…హల్లో… హల్లో ఓ ఓ… ఓఒ హో సన…
హో సాన… హ… ఆ ఆ ఆ
హో.. సాన… హో… ఓఓ ఓ హో… ఓ ఓహో హో
ఓహో హో హో హో… ఓ ఓఓ హో

రంగు రంగు చినుకులున్న మేఘనివై… నువ్వు నింగిలోనే ఉన్నావుగా
ఆ తేనెగింజ పళ్ళున్న కొమ్మల్లె పైపైన… అందకుండా ఉంటావుగా
హో సన… ఆ మబ్బు వానవ్వదా
హో సన… ఆ కొమ్మ తేనివ్వదా
నా చెంత చేరవ… ఈ చింత తీర్చవా
ఏమంత నేను నీకు… అంత కాని వాణ్ణి కానుగా
హల్లో…హల్లో… హల్లో ఓ ఓ… ఓఒ
హో సన…

హో సన… ఆయువునే వదిలేస్తున్నా
హో సన… ఆశల్లో జీవిస్తున్నా
హో సన… ఆయువునే వదిలేస్తున్నా
హో సన…

ఈ హృదయం కరిగించి వెల్లకే…
నా మరో హృదయం… అది నిన్ను వదలదే
ఈ హృదయం కరిగించి వెల్లకే…
నా మరో హృదయం… అది నిన్ను వదలదే

Like and Share
+1
0
+1
1
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading