Menu Close

కిచెన్ లో బాగా ఉపయోగపడుతుంది.
కరెంట్ పోయినప్పుడు కూడా
4 గంటల పాటు ఆన్ లో వుండే లైట్.
అమెజాన్ లో ఆఫర్👇👇

Buy Now

Shudhdhaa Hrudayam Christian Song Lyrics in Telugu – Christian Songs Lyrics

Shudhdhaa Hrudayam Christian Song Lyrics in Telugu – Christian Songs Lyrics

శుద్ధ హృదయం కలుగజేయుము (3)

నీ వాత్సల్యం నీ బాహుళ్యం
నీ కృపా కనికరం చూపించుము (2)
పాపము చేసాను దోషినై ఉన్నాను (2)
తెలిసియున్నది నా అతిక్రమమే
తెలిసియున్నది నా పాపములే (2)
నీ సన్నిధిలో నా పాపములే
ఒప్పుకొందునయ్యా (2)

శుద్ధ హృదయం కలుగజేయుము (2)
నాలోనా నాలోనా (2)
శుద్ధ హృదయం కలుగజేయుము (3)

నీ జ్ఞానమును నీ సత్యమును
నా ఆంతర్యములో పుట్టించుము (2)
ఉత్సాహ సంతోషం నీ రక్షనానందం
కలుగజేయుము నా హృదయములో (4)
నీ సన్నిధిలో పరిశుద్దాత్మతో
నన్ను నింపుమయ్యా (2)         ||శుద్ధ||

Shudhdhaa Hrudayam Christian Song Lyrics in English – Christian Songs Lyrics

Shudhdhaa Hrudayam Kalugajeyumu (3)

Nee Vaathsalyam Nee Baahulyam
Nee Krupaa Kanikaram Choopinchumu (2)
Paapamu Chesaanu Doshinai Unnaanu (2)
Thelisiyunnadi Naa Athikramame
Thelisiyunnadi Naa Paapamule (2)
Nee Sannidhilo Naa Paapamule
Oppukondunayyaa (2)

Shudhdhaa Hrudayam Kalugajeyumu (2)
Naalonaa Naalonaa (2)
Shudhdhaa Hrudayam Kalugajeyumu (3)

Nee Gnaanamunu Nee Sathyamunu
Naa Aantharyamulo Puttinchumu (2)
Utsaaha Santhosham Nee Rakshanaanandam
Kalugajeyumu Naa Hrudayamulo (4)
Nee Sannidhilo Parishudhdhaathmatho
Nannu Nimpumayyaa (2)    ||Shudhdhaa||

Like and Share
+1
0
+1
0
+1
1
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks