ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
పులికి విలుకాడికి… తలకి ఉరితాడుకి
కదిలే కార్చిచ్చుకి… కసిరే వడగళ్ళకి
రవికి మేఘానికి, ఈఈ ఈ…. దోస్తీ (దోస్తీ)
ఊహించని చిత్ర విచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో, ఓ ఓ
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దం దరదం దం దందం
బడబాగ్నికి జడివానకి దోస్తి
విధిరాతకి ఎదురీతకి దోస్తి
పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దం దరదం దం దందం
సుమ్మరి యారే యారే యరి యారే
సొరియారి యారి యరి యరి యరె యరె
అనుకోని గాలిదుమారం… చెరిపింది ఇరువురి దూరం
ఉంటారా ఇకపై ఇలాగ వైరమే కూరిమై
నడిచేది ఒకటే దారై… వెతికేది మాత్రం వేరై
తెగిపోదా ఏదో క్షణాన… స్నేహమే ద్రోహమై, ఓ ఓ
తొందరపడి పడి ఉరకలెత్తే ఉప్పెన పరుగులహో
ముందుగ తెలియదు ఎదురు వచ్చే మలుపులేవో
ఊహించని చిత్ర విచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో, ఓ ఓ
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దం దరదం దం దందం
బడబాగ్నికి జడివానకి దోస్తి
విధిరాతకి ఎదురీతకి దోస్తి
పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దం దరదం దం దందం
బడబాగ్నికి జడివానకి దోస్తి
విధిరాతకి ఎదురీతకి దోస్తి
పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ