ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
పులికి విలుకాడికి
తలకి ఉరి తాడుకి
కాదిలే కార్చిచ్చుకి
కసిరే పడగల్లకి
రవికి మేఘానికి ఈఈ
దోస్తీ
ఊహించని చిత్రమే చిత్రం
స్నేహానికి చేసిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుంధో తీస్తుందో
థరథమథర థమథర థమతం
థరథమథర థమథర థమతం
తంథర తం తం తం
బడగాగ్నికి జాడివానకి దోస్తీ
విధి రాథకీ ఎదురీతకి దోస్తీ
పెను జ్వాలకి హిమనగామిచ్చిన కౌగిలి ఈ దోస్తీ
థరథమథర థమథర థమతం
థరథమథర థమథర థమతం
తంథర తం తం తం
సోరియారియారి ఓరి ఓరి ఓరి
సోరియారియారీ అరి అరి ఆరి ఆరి
అనుకొని గాలి ధూమారం
చెరిపిండి ఇరువూరి ధూరం
ఉంటారా ఇకపై ఇలాగా
వైరమే కూరిమై
నడిచేది ఒకటే ధర
వెతికేది మాత్రమ్ వెరై
తేగిపోధ ఎధో క్షణాన
స్నేహమే ధ్రోహమై
తొండర పడి పడి
ఉరకలెత్తే ఉప్పెన పరుగూలహో
ముందుగ తెలియాడు
యెదురు వచ్చె
తప్పని మలుపులు హో
ఊహాంచని చిత్ర విచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం
ఇస్తుంధో తీష్టుందో
థరథమథర థమథర థమతం
థరథమథర థమథర థమతం
తంథర తం తం తం
బడగాగ్నికి జాడివానకి దోస్తీ
విధి రాథకీ ఎదురీతకి దోస్తీ
పెను జ్వాలకి హిమనగామిచ్చిన
కౌగిలి ఈ దోస్తీ
కీరవాణి వయోలిన్ వాయిస్తున్నారు
థరథమథర థమథర థమతం
థరథమథర థమథర థమతం
తంథర తం తం తం
బడగాగ్నికి జాడివానకి దోస్తీ
విధి రాథకీ ఎదురీతకి దోస్తీ
పెను జ్వాలకి హిమనగామిచ్చిన
కౌగిలి
ఈ దోస్తీ