ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Dost Mera Dost Song Lyrics In Telugu – Pelli Pandiri
దు దు దుదు దూదూ దు దు దుదు
ప ప పపా పాపా ప ప పపా
దోస్త్ మేరా దోస్త్… తూహై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్… నువ్వే నా ప్రాణం
బ్రతుకు తీపి పాటలో… మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో… చెరో అక్షరం మనం
దోస్త్ మేరా దోస్త్… తూహై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్… నువ్వే నా ప్రాణం
బ్రతుకు తీపి పాటలో… మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో… చెరో అక్షరం మనం
దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం
నిదరలో ఇద్దరము… ఒకేలా కలగంటాం
ఆహా హా ఆహా… ఎహే హే ఎహే
నిజంలో ప్రతిక్షణం… కలలకే కల అవుతాం
ఓహో హో ఓహో… ఆహా హా ఆహా
హే, వేరల్లే నేనొదిగుంటా… నువు ఎదుగుతూ ఉంటే
మబ్బుల్తో మన కథ చెబుతా… వింతగ వింటుంటే
నీలా నాలా సావాసంగా… నింగీనేల కలవాలంటు
మబ్బై కరిగి ఇలపై జల్లై రాదా
మన్నూ మిన్నూ కలిపే హరివిల్లవదా
దోస్త్ మేరా దోస్త్… తూహై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్… నువ్వే నా ప్రాణం
హే, బ్రతుకు తీపి పాటలో… మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో… చెరో అక్షరం మనం
దోస్త్ మేరా దోస్త్, హా… తూహై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం
చరిత్రే శిరసొంచి… ప్రణామం చేస్తుంది
ఆహా హా ఆహా… ఓహో హో ఓహో
ధరిత్రికి ఈ చెలిమే… ప్రమాణం అంటుంది
ఓహో హో ఓహో… హేహే హే హేహే
హే, ప్రాణానికి ప్రాణంపోసే… మంత్రంరా స్నేహం
స్వార్థానికి అర్థం మార్చే… శాస్త్రంరా స్నేహం
ఊరూవాడా ఔరా అంటూ… ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే
రాదా నేస్తం కాలం చదవని కావ్యం
లోకం మొత్తం చదివే ఆరో వేదం
హే, దోస్త్ మేరా దోస్త్… తూహై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్… నువ్వే నా ప్రాణం
బ్రతుకు తీపి పాటలో… మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో… చెరో అక్షరం మనం
దోస్త్ మేరా దోస్త్… తూహై మేరీ జాన్
వాస్తవంరా దోస్త్, హాహా… నువ్వే నా ప్రాణం
హే, బ్రతుకు తీపి పాటలో… మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో… చెరో అక్షరం మనం
లాల్లా లల్లాల్లా… హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్, హే హే హే