ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
భాయియో, ఔర్ బెహనో… సత్ శ్రీ అకాల్
సత్ శ్రీ అకాల్…
కమ్ అండ్ జాయిన్ అస్… ఆజ్ కి షామ్, ఆప్ కే నామ్
డిరిడిరిడిరిడి వారేవా… డిరిడిరిడిరిడి వారేవా
డిరిడిరిడిరిడి వారేవా… ఇప్పుడిప్పుడిప్పుడే వారేవా
ఇచ్చి పుచ్చుకుంటే వారేవా… అరె ఇద్దరొక్కటయ్యెరో వారేవా
డిరిడిరిడిరిడి వారేవా… ఇప్పుడిప్పుడిప్పుడే వారేవా
అదిరి పడకురో… హోయ్ హోయ్
దిగులు పడకురో… హోయ్ హోయ్
కడలి అడుగులో… మగువ మనసులో
ఏమిటుందో చెప్పలేములే…
అమ్మమ్మ అంత నిందలొద్దులే… అంతంత పెద్ద మాటలొద్దులే
మనసు తెర తీసి ఉందిలే… నన్ను చూడమందిలే
అరె ముచ్చటంత ముందరుందిలే
హే డిరిడిరిడిరిడి వారేవా… ఇప్పుడిప్పుడిప్పుడే వారేవా
ఇచ్చి పుచ్చుకుంటే వారేవా… అరె ఇద్దరొక్కటయ్యెరో వారేవా
కన్నులు కలపరో… హోయ్ హోయ్
మనసు తెలపరో… హోయ్ హోయ్
మొదటి పిలుపుతో… వరస కలపరో
పెళ్ళి డోలు మోగుతుందిరో…
వలపు వల జారుకుందిలే… దుడుకు వయసాగనందిలే
మనసు జత కోరుకుందిలే… అది చెప్పలేదులే
ఈ సందడంతా అతగాడిదే…
డిరిడిరిడిరిడి వారేవా… ఇప్పుడిప్పుడిప్పుడే వారేవా
ఇచ్చి పుచ్చుకుంటే వారేవా… అరె ఇద్దరొక్కటయ్యెరో వారేవా
డిరిడిరిడిరిడి వారేవా… డిరిడిరిడిరిడి వారేవా
డిరిడిరిడిరిడి వారేవా… డిరిడిరిడిరిడి వారేవా