Menu Close

Dimaak Kharaab Song Lyrics In Telugu – iSmart Shankar

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

ఇనిపిస్తుందావయ… ఆ షురూ చేద్దాం ఇగ

వాని ఎద మీద ఉండేటి…
ఘమ ఘమ గంధాలు సందామావయ్యలో
నా రైక ముడి మీద రాలినా… సాలయ్య రంగారామయ్యలో

వాని నడుముకు ఉండేటి
బిళ్ళల మొలతాడు… సందామావయ్యలో
నా పట్టుకుచ్చుల కోకకంటినా సాలయ్య… రంగారామయ్యలో
అన్నా, అరె ఏమైంది కాక…
ఏ టచ్చాగానివారా… సంకినాయాలా… డీజే కొట్టు డీజే

సిలక సిలక సిలక… ఇది సిత్తరాంగి సిలక
పిలగో పిలగ పిలగా… పెట్టిపోరా సురక
గిరక గిరక గిరక… ఇది సెదబాయి గిరక
ఉరక ఉరక ఉరక… సొట్టబుగ్గే కొరక
జిల్లేలమ్మా జిట్టా… పిల్లా పాలపిట్ట
జిల్లేలమ్మా జిట్టా… నిన్నే తేలై కుట్ట

ఉంటే దమ్ముంటే… నే పూలపక్క
ఏస్తా చల్లేసేయ్… నీ సెమట సుక్క
వస్తా తాగేస్తా… నీ సోకే గటక
ఏస్తా ఏయిస్తా… నీ తోటే గుటక
జిల్లేలమ్మా జిట్టా… పిల్లా పాలపిట్ట
జిల్లేలమ్మా జిట్టా… నిన్నే తేలై కుట్ట

సి సి, సిలక సిలక సిలక… ఇది సిత్తరాంగి సిలక
పిలగో పిలగ పిలగా… పెట్టిపోరా సురక
గిరక గిరక గిరక… ఇది సెదబాయి గిరక
ఉరక ఉరక ఉరక… సొట్టబుగ్గే కొరక

ఏందిరా బై… పోరి మీద పోరుంది
అది ఇది కాదు… అదే ఇది
అది ఇది కాదు… అదే ఇది
అది అది అది… తూ దీనమ్మ
ఆగమాగం ఐతుంది ఇయ్యాల

పట్టుకొని జోకిస్తే… చెటాకే నడుము
దిమ్మాక్ ఖరాబే… దిమ్మాక్ ఖరాబ్
తట్టుకొని ఊపేస్తా… పటాకై తడుము
దిం దిం దిం… దిం దిమ్మాక్ ఖరాబ్
సత్తువనీ చూపిస్తే… పిల్లోడా దినము
దత్తతనే ఇస్తారా… మల్లెపూల వనము

ఇస్మార్టే ఈ శంకరు… పేల్చేస్తా నీ బంకరు
వస్తావా నా సెంటరు… చూస్తారా నీ టెంపరు
అసలుకు నే కిరాకే… నన్ను కెలక్కే
మసులుతుంది దిమాకే… నువ్వే ఫసక్కే

జిల్లేలమ్మా జిట్టా… పిల్లా పాలపిట్ట
జిల్లేలమ్మా జిట్టా… నిన్నే తేలై కుట్ట

సిలక సిలక సిలక… ఇది సిత్తరాంగి సిలక
పిలగో పిలగ పిలగా… పెట్టిపోరా సురక
గిరక గిరక గిరక… ఇది సెదబాయి గిరక
ఉరక ఉరక ఉరక… సొట్టబుగ్గే కొరక

కిర్రాక్ కిర్రాకుంది కిర్రాకుంది
కిర్ కిర్ కిర్ కిర్ కిర్రాకుంది కిర్రాక్
డబల్ డబల్ డబల్ డబుల్ క మీట
డబుల్ క మీట డబల్ డబల్ డబల్

ఒంపులలో దాచుంచా… చెకుముకి రాళ్ళు
దిమ్మాక్ ఖరాబే… దిమ్మాక్ ఖరాబ్
నిప్పులనే పుట్టించు… తాకించీ వేళ్ళు
దిం దిం దిం… దిం దిమ్మాక్ ఖరాబ్
ఎన్నిలనే మింగేసి… యమాగుంది ఒళ్ళు
తిన్నెలపై మంచేసా… చలో జొన్నసేలు

ఇస్మార్టే ఈ శంకరు… సమరంలో యమకింకరు
అట్లయితే నువు సూపరు… స్వర్గాలే మన ప్రాపరు
ముద్దులకే గిరాకే… పొద్దుపోయాకే
వద్దు అంటే సిరాకే… తెల్లవారాకే

జిల్లేలమ్మా జిట్టా… పిల్లా పాలపిట్ట
జిల్లేలమ్మా జిట్టా… నిన్నే తేలై కుట్ట

సిలక సిలక సిలక… ఇది సిత్తరాంగి సిలక
పిలగో పిలగ పిలగా… పెట్టిపోరా సురక
గిరక గిరక గిరక… ఇది సెదబాయి గిరక
ఉరక ఉరక ఉరక… సొట్టబుగ్గే కొరక

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading