అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Dhinakkuta Lyrics in Telugu – Jagadeka Veerudu Athiloka Sundari
దినక్కుతా కసక్కురో ఝనక్కుతా ఢమక్కురో
తళుక్కుతార మిణుక్కు స్టారా కథక్కు ఆట పాట చూస్తారా
దినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో
తళుక్కుతార మిణుక్కు స్టారా కథక్కు ఆట పాట చూస్తారా
దినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో
కసక్కు లయలు హొయలు చూశా
కసెక్కి వలపు వలలే వేశా
గుబుక్కు ఎదలో కథలే దాచా
గుటుక్కు మనక గుబులే దోచా
మజా చేస్తే మరోటంట మరోటిస్తే మగాణ్ణంట
సరే అంటే అతుక్కుంటా సరాగంలో ఇరుక్కుంటా
చుంబురున్నై..నారదున్నై…
చుంబ మీద పంబ రేపి పాడుతుంటే మీరు గోవిందే
గోవింద గోవింద కమాన్..కమాన్ పాడండయ్యా
పబం పప్పా పబం పప్పా పబం పప్పా పబం పప్పా
పబం పం పాబం పపం పం పాబం పబం పం పాబా పాబా బాబాబం
దినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో
తళుక్కుతార మిణుక్కు స్టారా కథక్కు ఆట పాట చూస్తారా
దినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో
వయస్సు ఒడిలో చొడినే చూశా
వరించి సుడిలో పడవే వేశా
నటించే నరుడా ఘనుడా మెచ్చా
నమస్తే నడుమే నటిగా ఇచ్చా
ఉడాయిస్తే ఉడుక్కుంటా లడయొస్తే హోయ్ ఉతుక్కుంటా
సఖి అంటే సరే అంటా చెలి అంటే గురు అంటా
బ్రేకు డాన్సు..షేకు డాన్సు
మిక్సు చేసి స్టెప్సు వేసి ట్రిక్స్ చేస్తే మీరు గోవిందా
కమాన్..కమాన్ డాన్స్ ఐ సే ఆడండ్రా
దినక్కుతా దినక్కుతా దినక్కుతా దినక్కుతా
దినక్కు తార దినక్కు తార దినక్కు తార తారా తారారా
దినక్కుతా కసక్కురో ఝనక్కుతా ఢమక్కురో
తళుక్కుతార మిణుక్కు స్టారా కథక్కు ఆట పాట చూస్తారా
దినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురోయ్