Menu Close

Deva Devuda Lyrics in Telugu – Pokiri

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Deva Devuda Lyrics in Telugu – Pokiri

నొప్పి నొప్పి గుండెంతా నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తాదే
పట్టి పట్టి నరాలు మెలేసి లవ్వులోకే లాగేస్తదే
అసలేమయిందో తెలియకుందిరో బాబోయ్
రాతిరంతా కునుకు లేదు ఏమెట్టి కన్నారురో…
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అత్తమామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరో
చిచ్చుపెట్టి చంపుతోంది
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా

కొంపలే ముంచకే నువ్వలా నవ్వమాకే
ముగ్గులో దించకే మూతలా పెట్టమాకే
ఓరగా చూడకే జలగలా పట్టుకోకే
బతకనీ నన్నిలా ఇరుకులో పెట్టమాకే
దేవుడా… నా మతి చెడిపోయెను పూర్తిగా
అయినా… బాగుంది హాయిగా
రాతిరంతా కునుకు లేదు ఏదోటి చెయ్యాలిరో
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
మెషీన్‌లోన పెట్టి నన్ను పిండుతున్నాదిరో
కొట్టి కొట్టి దంచుతోంది…

ఏమిటీ కలవరం ఎన్నడూ చూడలేదే
దీనినే ప్రేమని ఎవ్వరూ చెప్పలేదే
యేటిలో మునిగినా ఎక్కడో తేలుతారే
ప్రేమలో మునిగితే తేలడం వీలుకాదే
దేవుడా… ఈ తెలియని తికమక దేనికో
అరెరే… ఈ తడబాటేఏమిటో
రాతిరంతా కునుకులేదు ఫుల్లోటి కొట్టాలిరో
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
ఒళ్ళు మొత్తం కుంపటల్లె మండుతున్నాదిరో
లోపలేదో జరుగుతోంది…

అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా

Deva Devuda Lyrics in Telugu – Pokiri

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading