అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Movie: Lorry Driver (21 December 1990)
Director: B Gopal
Producer: Jaya Rama Rao
Singers: SP Balasubramanyam, Chitra
Music: Chakravarthy
Lyrics: Sirivennela Seetharama Sastry
Star Cast: Balakrishna, Vijayashanti
Music Label: T-Series Telugu
దసరా వచ్చిందయ్యా… సరదా తెచ్చిందయ్యా
దశమి వచ్చిందయ్యా… దశనే మార్చిందయ్యా
జయహో దుర్గాభవానీ… హొయ్
వెయ్యరో పువ్వుల హారాన్నీ… హొయ్
ఓఓఓ ఓ ఓఓ…
రాతిరిలో సూర్యుడిని చూడాలా… ఆ ఆ
జాతరతో స్వాగతమే పాడాలా…ఆ ఆ
ఈ జోరు పైరు తొక్కలా… చుక్కల్లు చేతుల్లో చిక్కాలా
అమ్మోరి దీవెనలు దక్కేలా… ముమ్మారు చెయ్యెత్తి మొక్కలా
నింగీ నేలా ఉప్పొంగేలా… సంతోషాలే చిందేయ్యాలా
గుళ్ళో దేవుడు సారధి కాగా… లారీ డ్రైవరు ఓనర్ కాడా
ఓ ఓఓ ఓఓ ఓఓ ఓ ఓ…
ముచ్చటగా ముందుకురా తొందరాగా ఆ ఆ
పచ్చదనం పంచుకునే పండుగరా.. ఆ ఆ
దసరా వచ్చిందయ్యా… సరదా తెచ్చిందయ్యా
దశమి వచ్చిందయ్యా… దశనే మార్చిందయ్యా
జయహో దుర్గాభవానీ… హొయ్
వెయ్యరో పువ్వుల హారాన్నీ… హొయ్
ఓఓఓ ఓ ఓఓ…
రాతిరిలో సూర్యుడిని చూడాలా… ఆ ఆ
జాతరతో స్వాగతమే పాడాలా…ఆ ఆ
వాకిట్ల చీకట్లు తొలిగేలా… చూపుల్లో దీపాలు వెలగాలా
దాగున్న దెయ్యాలు దడిసేలా… తెల్లార్లు తిరనాల్లు జరగాల
మచ్చే లేని జాబిల్లి నేడు… ఇచ్చిందమ్మా చల్లని తోడు
నిన్నా మోన్నటి పేదల పేట… నేడు పున్నమి వెన్నెల తోట
ఓ ఓఓ ఓఓ ఓఓ ఓ ఓ…
బంజరులో బంగారులే పండేనురో
అందరిలో సంబరమే నిండెనురో…
దసరా వచ్చిందయ్యా… సరదా తెచ్చిందయ్యా
దశమి వచ్చిందయ్యా… దశనే మార్చిందయ్యా
జయహో దుర్గాభవానీ… హొయ్
వెయ్యరో పువ్వుల హారాన్నీ… హొయ్
ఓఓఓ ఓ ఓఓ…
రాతిరిలో సూర్యుడిని చూడాలా… ఆ ఆ
జాతరతో స్వాగతమే పాడాలా…ఆ ఆ