Dariki Raaboku Raaboku Raja Lyrics In Telugu – Nartanasala
దరికి రాబోకు రాబోకు రాజా
దరికి రాబోకు రాబోకు రాజా
ఓ… తేటి రాజా… వెర్రి రాజా
దరికి రాబోకు రాబోకు రాజా
మగువ మనసూ కానగలేవో… తగని మారాలు మానగలేవో
మగువ మనసూ కానగలేవో… తగని మారాలు మానగలేవో
నీకీనాడే మంగళమౌరా… నీకీనాడే మంగళమౌరా
ఆశా ఫలించీ తరించేవులే… ఏ ఏఏ
దరికి రాబోకు రాబోకు రాజా
దరికి రాబోకు రాబోకు రాజా
మరుని శరాల చెలిమి మాలి… పరువు పోనాది చేరగ రావో
మరుని శరాల చెలిమి మాలి… పరువు పోనాది చేరగ రావో
నీవేనాడు కననీ విననీ… నీవేనాడు కననీ విననీ
శాంతి సుఖాల తేలేవులే… ఏ ఏఏ
దరికి రాబోకు రాబోకు రాజా
దరికి రాబోకు రాబోకు రాజా
ఓ ఓఓ..! తేటి రాజా… వెర్రి రాజా
దరికి రాబోకు రాబోకు రాజా
Like and Share
+1
+1
+1
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.