Redmi TV జస్ట్ - 8000/-
Samsung Fridge 183 L జస్ట్ - 13000/-
LG వాషింగ్ మెషిన్ - జస్ట్ - 9000/-
Samsung phone at - 10000/-
realme Earbuds జస్ట్ - 900/-
Dappukotti Cheppukona Lyrics in Telugu – డప్పు కొట్టి చెప్పుకోనా లిరిక్స్ – 2023 Bhoothaddam Bhaskar Narayana
ఎపుడో రాశానే నా పేరు పక్క నీ పేరు
అంతలా నచ్చావే… నా బుజ్జి బుజ్జి బంగారు
ఓఓ ఓ ఓ ఓ
ఎపుడో రాశానే… నా పేరు పక్క నీ పేరు
అంతలా నచ్చావే… నా బుజ్జి బుజ్జి బంగారు
ఓఓ ఓ ఓ ఓ
నువ్వు నా ఆకాశం… నేను నీ భూగోళం
మెల్లగా తగ్గుతోందే… మన మధ్యలో ఉన్న దూరం
మనసే పూలహారం… నువ్వు అందులో ఉన్న దారం
నా తోడుగా నువ్వుంటే… పాడుకుంటనే తోడి రాగం
చుట్టూ లోకం రంగేసినట్టుందిగా
నాలో ఏరే పొంగేసినట్టుందిగా
డప్పు కొట్టి చెప్పుకోనా
ఊరంతా నేను… డప్పు కొట్టి చెప్పుకోనా
గుప్పెడంత గుండెలోన ఆనందమంత
డప్పు కొట్టి చెప్పుకోనా
అందాల ఓ వెన్నెలా
నువ్వు నా కళ్ళ ముందుండగా
ఏనాడు ఏ చీకటి
ఇంక రాదంట నా వైపుగా
వెన్నెల… వెన్నెల
వె వె… వె వె
వెన్నెల… వెన్నెల ఊ ఊ
వెన్నెల… వెన్నెల
వె వె… వె వె
అందాల ఓ వెన్నెలా
నువ్వు నా కళ్ళ ముందుండగా
ఏనాడు ఏ చీకటి
ఇంక రాదంట నా వైపుగా
అందంగా నీ మీంచి
వీస్తున్న గాలొచ్చి నా ఊపిరౌతోందిగా
నీ చిన్న చిరునవ్వు
తొలిసారి గెలిచేటి ధైర్యాన్ని ఇస్తోందిగా
బాగుంది బాగుందిగా
జీవితం కొత్తగా ఉందిగా
డప్పుకొట్టి చెప్పుకోనా ఊరంతా నేను
డప్పు కొట్టి చెప్పుకోనా
గుప్పెడంత గుండెలోన ఆనందమంత
డప్పు కొట్టి చెప్పుకోనా
డప్పు కొట్టి చెప్పుకోనా… ఊరంతా నేను
డప్పు కొట్టి చెప్పుకోనా
గుప్పెడంత గుండెలోన ఆనందమంత
డప్పు కొట్టి చెప్పుకోనా
ఎపుడో రాశానే… నా పేరు పక్క నీ పేరు
అంతలా నచ్చావే… నా బుజ్జి బుజ్జి బంగారు
ఓ ఓ, ఎపుడో రాశానే.. నా పేరు పక్క నీ పేరు
అంతలా నచ్చావే.. నా బుజ్జి బుజ్జి బంగారు
నువ్వు నా ఆకాశం… నేను నీ భూగోళం
మెల్లగా తగ్గుతుందే… మన మధ్యలో ఉన్న దూరం
మనసే పూలహారం… నువ్వు అందులో ఉన్న దారం
నా తోడుగా నువ్వుంటే… పాడుకుంటనే తోడై రాగం
చుట్టూ లోకం రంగేసినట్టుందిగా
నాలో ఏరే పొంగేసినట్టుందిగా
ఓ ఓ, డప్పు కొట్టి చెప్పుకోనా ఊరంతా నేను
డప్పు కొట్టి చెప్పుకోనా
గుప్పెడంత గుండెలోన ఆనందమంత
డప్పు కొట్టి చెప్పుకోనా ||2||.. ..
Dappukotti Cheppukona Lyrics in Telugu – డప్పు కొట్టి చెప్పుకోనా లిరిక్స్ – 2023
Epudo Raasaane Naa Peru Pakka Nee Peru
Anthala Nachaave Naa Bujji Bujji Bangaru
Oo Oo O O O
Epudo Raasaane Naa Peru Pakka Nee Peru
Anthala Nachaave Naa Bujji Bujji Bangaru
Oo Oo O O O
Nuvvu Naa Aakaasham, Nenu Nee Bhoogolam
Mellaga Thagguthondhe Mana Madhyalo Unna Dhooram
Manase Poolahaaram, Nuvu Andulo Unna Daaram
Naathoduga Nuvvunte, Paadukuntane Thodi Raagam
Chuttu Lokam Rangesinattundigaa
Naalo Yere Pongesinattundhigaa
Andala O Vennela
Nuvvu Naa Kallamundhundaga
Enaadu Ye Cheekati
Inka Raadhanta Naa Vaipugaa
Vennela… Vennela
Ve Ve Ve Ve
Vennela… Vennela Oo Oo
Vennela… Vennela
Ve Ve Ve Ve
Andala O Vennela
Nuvvu Naa Kallamundhundaga
Enaadu Ye Cheekati
Inka Raadhanta Naa Vaipugaa
Andamgaa Nee Minchi
Veesthunna Gaalochi Naa Oopirauthondiga
Nee Chinna Chirunavvu
Tholisaari Gelicheti Dhairyaanni Isthondiga
Baagundhi Baagundhigaa
Jeevitham Kothaga Undigaa
Dappu Kotti Cheppukona, Oorantha Nenu
Dappu Kotti Cheppukona
Guppedantha Gundelona Aanandamantha
Dappu Kotti Cheppukona /2/
Epudo Raasaane Naa Peru Pakka Nee Peru
Anthala Nachaave Naa Bujji Bujji Bangaru
Oo Oo, Epudo Raasaane Naa Peru Pakka Nee Peru
Anthala Nachaave Naa Bujji Bujji Bangaru
Nuvvu Naa Aakaasham, Nenu Nee Bhoogolam
Mellaga Thagguthondhe Mana Madhyalo Unna Dhooram
Manase Poolahaaram, Nuvu Andulo Unna Daaram
Naathoduga Nuvvunte, Paadukuntane Thodi Raagam
Chuttu Lokam Rangesinattundigaa
Naalo Yere Pongesinattundhigaa
O O, Dappu Kotti Cheppukona, Oorantha Nenu
Dappu Kotti Cheppukona
Guppedantha Gundelona Aanandamantha
Dappu Kotti Cheppukona /2/.. ..
Dappukotti Cheppukona Song Credits:
Movie: Bhoothaddam Bhaskar Narayana
Release Date: 31 March 2023
Director: Purushotham Raaj
Producers: Snehal Jangala, Shashidhar Kasi, Karthik Mudumbi
Singer: Anurag Kulkarni
Music: Vijai Bulganin
Lyrics: Bhaskara Bhatla
Star Cast: Shiva Kandukuri, Rashi Singh
Music Label & Source: © Aditya Music
Dappukotti Cheppukona Lyrics in Telugu – డప్పు కొట్టి చెప్పుకోనా లిరిక్స్ – 2023
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.