ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Dandalayya Lyrics In Telugu – Baahubali 2 – దండాలయ్యా లిరిక్స్
పడమర కొండల్లో వాలిన సూరీడా… పగిలిన కోటలనే వదిలిన మారేడా
పడమర కొండల్లో వాలిన సూరీడా… పగిలిన కోటలనే వదిలిన మారేడా…
దండాలయ్యా దండాలయ్యా… మాతోనే నువ్వుండాలయ్యా
దండాలయ్యా దండాలయ్యా… మాతోనే నువ్వుండాలయ్యా…
[BGM]
తమనేలే రాజును మోసే భాగ్యం కలిగిందనుకుంటు…
ఈ బండల గుండెలు పొంగి… పండగ అయిపోదా…
తను చిందించే చెమటను… తడిసే పుణ్యం దొరికిందనుకుంటు…
పులకించిన ఈ నేలంతా… పచ్చగ అయిపోదా…
నీ మాటే మా మాటయ్యా… నీ చూపే శాసనమయ్యా
మా రాజు నువ్వే… తండ్రి నువ్వే… కొడుకు నువ్వే…
మా ఆయువు కూడా నీదయ్యా…
దండాలయ్యా దండాలయ్యా… మారాజై నువ్వుండాలయ్యా
దండాలయ్యా దండాలయ్యా… మారాజై నువ్వుండాలయ్యా.. ..
Dandalayya Lyrics In Telugu – Baahubali 2 – దండాలయ్యా లిరిక్స్