Menu Close

Chustu Chustune Rojulu Gadiche Lyrics in Telugu – Deepthi Sunaina – చూస్తూ చూస్తూనే లిరిక్స్

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Chustu Chustune Rojulu Gadiche Lyrics in Telugu – Deepthi Sunaina – చూస్తూ చూస్తూనే లిరిక్స్

అలా చూసానో లేదో
ఇలా పడ్డానే
ఎలా పడ్డానో ఏమో
నాకు తెలీదే

అలా చూసానో లేదో
ఇలా పడ్డానే
ఎలా పడ్డానో ఏమో
నాకు తెలీదే

నా మనసే మాటే వినధే
నీ వెనుకే ఉరికే ఉరికే
నీ మదినే జతగా అదిగే
కాధనకే కునుకే పదధే
పదధే, పదధే

ఓ క్షణం నవ్వునే విసురు
ఓ క్షణం చూపుతో కసురు
ఓ క్షణం మైకమై ముసురు
ఓ క్షణం తీయవే ఉసురు

చూస్తూ చూస్తూనే రోజులు గడిపాయె
నిన్నేలా చేరడం చెప్పవా, ఆ
నాలో ప్రేమంతా నేనే మొయ్యాల
కొద్దిగ సాయమే చెయ్యవా

ఇంకెంతసేపంట నీ మౌన భాష
కరుణించవే కాస్త త్వరగా
నువ్వు లేని నన్ను నేను ఏం చేసుకుంటా
వదిలేయకే నను విడిగా

ఓ క్షణం నవ్వునే విసురు
ఓ క్షణం చూపుతో కసురు
ఓ క్షణం మైకమై ముసురు
ఓ క్షణం తీయవే ఉసురు

అలా చూసానో లేదో
ఇలా పడ్డానే
ఎలా పడ్డానో ఎమో
నాకు తెలీదే
అలా చూసానో లేదో
ఇలా పడ్డానే

నువ్వేం చేశావో ఏమో
నువ్వే చెప్పాలె
నాలోకం నాదే ఎపుడు
నీ మైకం కమ్మే వరకు
నీ కలనీ కణేధేపుడు
ఈ కలలే పొంగేవారికి, కలలే అరెరే

మనసుకే మనసుకే
ముందె రాసి పెట్టేసినట్టుండే
అందుకే కాలమే నిన్నే
జంటగా పంపినట్టుండే.. ..

Chustu Chustune Rojulu Gadiche Lyrics in English – Deepthi Sunaina

Alaa Chushaano Ledho
Ilaa Paddaane
Yelaa Paddaano Emo
Naaku Theleedhe

Alaa Chooshaano Ledho
Ilaa Paddaane
Yelaa Paddaano Emo
Naaku Theleedhe

Naa Manase Maate Vinadhe
Nee Venuke Urike Urike
Nee Madine Jatagaa Adige
Kaadhanake Kunuke Padadhe
Padadhe, Padadhe

Oh Kshanam Navvune Visuru
O Kshanam Chooputho Kasuru
O Kshanam Maikamai Musuru
O Kshanam Theeyave Usuru

Chustu Chustune Rojulu Gadichaye
Ninnelaa Cheradam Cheppavaa, Aa
Naalo Premantha Nene Moyyaalaa
Koddhigaa Saayame Cheyyavaa

Inkenthasepanta Nee Mouna Bhasha
Karuninchave Kaastha Thwaragaa
Nuvvu Leni Nanu Nenu Em Chesukuntaa
Vadileyyake Nanu Vidigaa

O Kshanam Navvune Visuru
O Kshanam Chooputho Kasuru
O Kshanam Maikamai Musuru
O Kshanam Theeyave Usuru

Alaa Choosaano Ledho
Ilaa Paddaane
Elaa Paddaano Emo
Naaku Theleedhe
Alaa Chooshaano Ledho
Ilaa Paddaane

Nuvvem Cheshaavo Emo
Nuvve Cheppaale
Naalokam Naadhe Epudu
Nee Maikam Kamme Varaku
Nee Kalanee Kanedhepudu
Ee Kalale Pongevaraku, Kalale Arere

Manassuke Manassuke
Mundhe Raasi Pettesinattundhe
Andhuke Kaalame Ninne
Jantagaa Pampinattunde.. ..

Chustu Chustune Rojulu Gadiche Lyrics in Telugu – Deepthi Sunaina – చూస్తూ చూస్తూనే లిరిక్స్, అలా చూసానో లేదో లిరిక్స్, alaa choosano ledo lyrics

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading