Menu Close

Parugu Parugu Lyrics in Telugu – Wanted PanduGod – పరుగు పరుగు లిరిక్స్

Parugu Parugu Lyrics in Telugu – Wanted PanduGod – పరుగు పరుగు లిరిక్స్

పరుగు పరుగు.. పరుగు పెట్టి చూడండి
ఒంటిలోన కొవ్వునంతా కరిగిద్దాం
పరుగు పరుగు.. పరుగు పెట్టి చూడండి
ఒంటిలోన కొవ్వునంతా కరిగిద్దాం

వార్మప్ పెంచే… బాడీ హీట్‌యూన్
జాగింగ్ కోస్ కొలెస్ట్రాల్
కొవ్వు తగ్గి ఫిట్టుగుండం

హే, ఉరుకు ఉరుకు… ఊరికి సూడు పోరీ
ఉక్కు లెక్క సేద్దాం… మన పూర శరీరం
ఉరుకు ఉరుకు… ఊరికి సూడు మామ
ఉత్త ముచ్చతంత ఆపి ఉరుకుదామ

నడక పెంచని… నడుము వంచని
చెమట చినుకులెన్నో చిలకని
హార్ట్ రేట్ ని… రైజ్ చేయని
బ్లడ్ ఫుల్ బాడీనంత పంపని

మొదలలు పెట్టి చూడు… మారుతుంది నేడు
వయసు అసలు తెలియకూడదు
ఫిగర్’యు షేప్ మార్చు
దీట్ కాస్త చేర్చు
కుర్రకారుడు చూపు తిప్పారు

పరుగు పరుగు… పరుగు పెట్టి చూడండి
ఒంటిలోన కొవ్వునంతా కరిగిద్దాం
పరుగు పరుగు… పరుగు పెట్టి చూడండి
ఒంటిలోన కొవ్వునంతా కరిగిద్దాం

పరుగెదధాం పరుగెడదాం
బాడీ లో ఫతు కరిగిద్దాం
పరుగెదధాం పరుగెదధాం
ఒంట్లో కొవ్వు తరిగిద్దాం

ప్రదక్షణలు లేవా
108 సరిపోదా
ఇలా చేసి అలా చూడు
ఫిట్‌నెస్ మనదేగా

ఏడుకొండలు ఎక్కే ఎన్నో
అడుగులు కావ వ్యాయామం
ఎందుకూ కాదు రోజుకసారి
చేస్తే రాడా ఓ ట్వెల్వ్ ప్యాక్

గణపతి ముందర తీస్తే
గుంజీలవవ ఈ స్క్వాట్సే
అంతేగా బలపడవా
మన పిక్కలు అన్నీ ఇలా

స్వామియే శరణం అంటూ భిక్షలు
తింటే అవావా మీ దితే’
శరణం శరణం అంటే స్వామి
మీరే ఫుల్ లైఫ్

పరుగెత్తడం పరుగెడదాం
GaNi SaGa Ga GaGa MaGa RiSa Sa
పరుగెత్తడం పరుగెడదాం
గని సగ గ గగ మ.. ..

Parugu Parugu Lyrics in English – Wanted PanduGod

Parugu Parugu… Parugu Petti Chooddham
Ontilona Kovvunantha Karigiddham
Parugu Parugu… Parugu Petti Chooddham
Ontilona Kovvunantha Karigiddham

Warmup Penche… Body Heat’une
Jogging Kose Cholesterolune
Fat Taggi Fittugundaam

Hey, Uruku Uruku… Uriki Soodu Pori
Ukku Lekka Seddam… Mana Poora Body
Uruku Uruku… Uriki Soodu Maama
Uttha Muchhatantha Aapi Urukudaama

Nadaka Penchani… Nadumu Vanchani
Chemata Chinukulenno Chilakani
Heart Rate Ni… Rise Cheyani
Blood Full Bodynantha Pampani

Modalu Petti Choodu… Maaruthundi Nedu
Vayasu Asalu Teliyakoodadhu
Figure’u Shape Maarchu
Dite Kaastha Cherchu
Kurrakaaru Choopu Tipparu

Parugu Parugu… Parugu Petti Chooddham
Ontilona Kovvunantha Karigiddhaam
Parugu Parugu… Parugu Petti Chooddham
Ontilona Kovvunantha Karigiddhaam

Parugedadhaam Parugedadham
Body Lo Fat’u Karigiddam
Parugedadhaam Parugedadhaam
Ontlo Kovvu Tarigiddam

Pradakshanalu Leva
108 Saripodaa
Ilaa Chesi Alaa Choodu
Fitness Manadhegaa

Edukondalu Ekke Enno
Adugulu Kaava Exercise
Enduku Kaadu Rojokasari
Cheste Rada O Twelve Pack

Ganapathi Mundara Teese
Gunjeelavava Ee Squatse
Anthegaa Balapadavaa
Mana Pikkalu Anni Ilaa

Swamiye Sharanam Antu Bhikshalu
Tinte Avavaa Mee Dite’u
Sharanam Saranam Ante Swami
Meere Full Life

Parugedadam Parugedadam
GaNi SaGa Ga GaGa MaGa RiSa Sa
Parugedadam Parugedadam
GaNi SaGa Ga GaGa Ma.. ..

Parugu Parugu Lyrics in Telugu – Wanted PanduGod – పరుగు పరుగు లిరిక్స్

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading