Menu Close

Christmas Antene Song Lyrics in Telugu – Christian Songs Lyrics

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Christmas Antene Song Lyrics in Telugu – Christian Songs Lyrics

క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన
క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ (2)
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4)

క్రీస్తులోనే విశ్వాసం
క్రీస్తులోనే ఉల్లాసం
క్రీస్తులోనే అభిషేకం
క్రీస్తులోనే సమస్తం (2)
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4)      ||క్రిస్మస్||

యేసులోనే రక్షణ
యేసులోనే స్వస్థత
యేసులోనే విడుదల
నమ్మితే నిత్య జీవం (2)
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4)      ||క్రిస్మస్||

Christmas Antene Song Lyrics in English – Christian Songs Lyrics

Christmas Antene Kreesthuku Aaraadhana
Kreesthulo Jeevinchute Mana Nireekshana (2)
Happy Christmas Merry Christmas (4)

Kreesthulone Vishwaasam
Kreesthulone Ullaasam
Kreesthulone Abhishekam
Kreesthulone Samstham (2)
Happy Christmas Merry Christmas (4)      ||Christmas||

Yesulone Rakshana
Yesulone Swasthatha
Yesulone Vidudala
Nammithe Nithya Jeevam (2)
Happy Christmas Merry Christmas (4)      ||Christmas||

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading