ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
చూసా చూసా చూసా… ఒక హృదయాన్నే హృదయాన్నే…
కలిసా కలిసా కలిసా… ఆ హృదయాన్ని హృదయాన్ని…
అడుగులు వేసా వేసా… హృదయముతో హృదయముతో…
అందించా నా హృదయం ఆ హృదయముకే…
చూసా చూసా చూసా… ఒక హృదయాన్నే హృదయాన్నే…
కలిసా కలిసా కలిసా… ఆ హృదయాన్ని హృదయాన్ని…
అడుగులు వేసా వేసా… హృదయముతో హృదయముతో…
అందించా నా హృదయం ఆ హృదయముకే…
నా మాటలన్నీ… నీ పేరుతోనే నిండాలి తియ్యగా…
నా బాటలన్నీ… నువ్వున్న చోటే ఆగాలి హాయిగా…
ఊపిరల్లే నీకు తోడుగా… ఉండాలి అన్న చిన్న కోరిక… ఆ ఆ
చూసా చూసా చూసా… ఒక హృదయాన్నే హృదయాన్నే…
కలిసా కలిసా కలిసా… ఆ హృదయాన్ని హృదయాన్ని…
అడుగులు వేసా వేసా… హృదయముతో హృదయముతో…
అందించా నా హృదయం ఆ హృదయముకే…
చూసా…
కలిసా… కలిసా… కలిసా…
మట్… మట్… మాటలాడే ఒక్కటి…
చిన్ చిన్… చిందులేసె ఒక్కటి…
దిస్ ఈజ్ ద స్టోరీ అఫ్ దెమ్…
టు లిటిల్ హార్ట్స్ కం ఆన్…
ఆటలాడే ఒక్కటి మనం మరొక్కటి…
చిందులేసి ఒక్కటి స్తిరంగా ఒక్కటి…
గొంతు తోనే ఒక్కటి దూరంగా ఒక్కటి…
ప్రేమల్లే ఒక్కటి ప్రశ్నల్లే ఒక్కటి…
చూసా చూసా చూసా… ఒక హృదయాన్నే హృదయాన్నే…
కలిసా కలిసా కలిసా… ఆ హృదయాన్ని హృదయాన్ని…
అడుగులు వేసా వేసా… హృదయముతో హృదయముతో…
అందించా నా హృదయం ఆ హృదయముకే…
చూసా చూసా చూసా…