Menu Close

Chinni Choodu Chinni Lyrics – Mr King – సిన్ని సుడు సిన్నీ లిరిక్స్

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Chinni Choodu Chinni Lyrics in Telugu – Mr King – సిన్ని సుడు సిన్నీ లిరిక్స్

డుంకు డుగుం డుంకు డుగుం తా
డుంకు డుగుం డుంకు డుగుం తా
డుంకు డుగుం డుంకు డుగుం తా

మరీ ఇంత అందమేంటి
చిన్నీ చిన్నీ
మహాద్భుతం అంటారే
తెలుగులో దీన్నీ

ఎలా లెక్కపెట్టగలనే
వన్నెలు ఇన్నీ
తెల్లార్లు కూర్చున్నా
మిగులును కొన్నీ

చిన్ని చూడు చిన్ని
నాలో సిందులన్నీ
సిన్నీ సుడు సిన్నీ
నాలో సిందులన్నీ

నువ్వు కళ్లతోటి నవ్వమాకే
ఓ సుకుమారీ టెన్ టు ఫైవ్
నిన్ను చూస్తే మరిచిపోతా
ఇంటికి దారి టెన్ టు ఫైవ్

ఊగుతున్న ముంగురులే
కిందకి జారీ
మనసు లాక్కుపోతున్నావే
విడతలవారీ

సిన్ని సుడు సిన్నీ
నాలో సిందులన్నీ
సిన్నీ సుడు సిన్నీ
నాలో సిందులన్నీ

నీడలాగా వస్తున్నా… నీతో పాటూ
నీ బొమ్మే గీస్తున్నా… రెప్పల చాటూ
ఏనాడు లేదు ఇంత ఏమరుపాటు
ఏమైనా కొత్తగుందే… ఈ అలవాటు

సిన్నీ సుడు సిన్నీ
నాలో సిందులన్నీ
సిన్నీ సుడు సిన్నీ
నాలో సిందులన్నీ

లోకంతో చేసుకున్న తెగతెంపులని
ఇప్పుడేగా చూస్తున్నా ఈ మార్పులనీ
ఉగ్గబట్టి దాచుకున్నా ఈ మాటలనీ
చెప్పాలని అయిపోయా నేనో కవినీ, హోయ్

సిన్ని సుడు సిన్నీ
పిలిచే పిల్లగాన్ని
సిన్ని సుడు సిన్నీ
పిలిచే పిల్లగాన్ని.. ..

Chinni Choodu Chinni Lyrics in English – Mr King – సిన్ని సుడు సిన్నీ లిరిక్స్

Maree Intha Andhamente
Chinnee Chinnee
Mahaadhbhutham Antaare
TeluguLo Deennee

Yelaa Lekkapettagalane
Vannelu Innee
Thellaarlu Kurchunnaa
Migulunu Konni

Chinni Choodu Chinni
Naalo Sindhulannee
Sinni Sudu Sinnee
Naalo Sindhulannee

Nuvvu Kallathoti Navvamaake
O Sukumaaree
Ninnu Chusthe Marichipotha
Intiki Daari

Ooguthunna Mungurule
Kindaki Jaaree
Manasu Laakku Pothunnave
Vidathalavaaree

Sinni Soodu Sinnee
Naalo Sindhulannee
Sinni Sudu Sinnee
Naalo Sindhulannee

Needalaaga Vasthunnaa
Neetho Paatoo
Nee Bomme Geesthunnaa
Reppalachaatoo
Yenaadu Ledhu Intha Yemarupaatu
Emainaa Kothagundhe Ee Alavaatu

Sinni Soodu Sinnee
Naalo Sindhulannee
Sinni Sudu Sinnee
Naalo Sindhulannee

Lokamtho Chesukunna Thegathempulani
Ippudega Chusthunna Ee Maarpulanee
Uggabatti Daachukunna Ee Maatalanee
Cheppaalani Ayipoyaa Neno Kavinee

Sinni Soodu Sinnee
Piliche Pillagaanni
Sinni Sudu Sinnee
Piliche Pillagaanni.. ..

Chinni Choodu Chinni Lyrics – Mr King – సిన్ని సుడు సిన్నీ లిరిక్స్

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 ట్రోఫీ ఎవరు గెలవబోతున్నారు?

Subscribe for latest updates

Loading