Menu Close

Chicken Soup Recipe in Telugu – చికెన్ సూప్


ఈ వర్షాకాలంలో అదిరిపోయే టేస్ట్ తో చికెన్ సూప్ ఒక్కసారి తాగితే ఇంకా వదిలి పెట్టరు.
వీడియొ పూర్తిగా చూడండి.. 👇👇

ముందుగా మా చానెల్ని సబ్ స్క్రైబ్ చేసుకోండీ.

వర్షాకాలం మొదలైందంటే, వేడిగా వేడిగా గొంతులో ఏమన్నా పడితే బాగుంటుంది అనిపిస్తుంది కదా.. నాకు కూడా అలానే అనిపిస్తుంది. అందుకే ఈ రోజు చికెన్ సూప్ త్రీ చేశాను, బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి త్రీ చెయ్యండి.

ఇంకా ఒక్క క్షణం లేట్ చేయకుండా వీడియొ స్టార్ట్ చేసేద్ధాం…

Step 1:
ముందుగా ఒక పావు కే‌జి చికెన్ కి ఒక హాఫ్ లీటర్ వాటర్ ని యాడ్ చేసి ఒక అరగంట సేపు ఉడకపెట్టండి.
చికెన్ ఉడుకుతున్నంత సేపు కావాల్సిన కూరగాయలను కట్ చేసుకోండీ.
కుదిరినంత చిన్నగా కట్ చేసి పెట్టుకోండి.. అప్పుడే మన గొంతులోకి సూప్ తో పాటుగా స్మూత్గా వెళ్లిపోతాయి.

Step 2:
చికెన్ ఉడకడం ఇపోయిన తరవాత
చికెన్ ఉడికిని నీటిని ఒక బౌలో తీసుకుని పెట్టుకోండి
చికెన్ ని చిన్న చిన్నగా చేసుకుని పెట్టుకోండి.

Step 3:
ఇప్పుడు స్టౌ మీద పాన్ ని పెట్టుకుని ఒకే త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి
ఆయిల్ కొంచెం వేడెక్కిన్ అతరవాత
ముక్కలుగా తరిగిన అల్లం ఆ తరవాత ముక్కలుగా కోసుకున్న ఓ అయిదు వెల్లుల్లి రెబ్బలు వేయండి.

Step 4:
కొంచెం వేగిన తరవాత
మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నా చికెన్ వేసుకోండి.
చికెన్ కూడా మంచిగా వేగనివ్వండి

Step 5:
నేను ఇంతక ముందు చాలా సార్లు చేసుకున్నా ఈ సూప్ టేస్ట్ అదిరిపోయింది
అందుకే మీకు కూడా షేర్ చేద్ధం అని ఈ వీడియొ అప్లోడ్ చేస్తున్నా ..

Step 6:
మీరు ఫస్ట్ టైమ్ నీ వీడియొస్ చూస్తున్నట్లైతే తప్పకుండా సబ్ స్క్రైబ్ చేసుకోండీ
అలానే నోటిఫికేషన్స్ కోసం పక్కనే వున్న బెల్ సింబల్ ని క్లిక్ చెయ్యండి.

Step 7:
చికెన్ కూడా మంచిగా వేగిన తరవాత
మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ ఒక్కొక్కితిగా వేసుకోండి
బాగా కలిపి కొంచెం సేపు వేగా నివ్వండి

Step 8:
ఒక టు మినిట్స్ తరవాత చికెన్ ఉడికిని నీటిని వేసెయ్యండి.
సూప్ ఎంత సేపు మరిగితే అంతే రుచి వుంటుంది కాబట్టి మనం భాగ మరగనివ్వాలి.

Step 9:
ఒక ఫైవ్ మినిట్స్ మరిగాక
ఒక టీ స్పూన్ సోయా సాస్ యాడ్ చెయ్యండి. దీని వల్ల మన సూప్ కి మంచి కలర్ వస్తుంది అలానే సోయా ఫ్లెవర్ కూడా అవుతుంది.
అలానే ఒక స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చెయ్యండి, వెనిగ లేదు అనుకుంటే ఒక నిమ్మకాయ జ్యూస్ ని యాడ్ చెయ్యండి..

Step 10:
వీటితో పాటుగా కావాల్సినంత సాల్ట్ యాడ్ చెయ్యండి.
ఉప్పు తక్కువైన పర్లేదు కాని ఎక్కువ కాకుండా చూసుకోండి
తగ్గితే తరవాత వేసుకోవచ్చు..

Step 11:
అలా ఒక 10 మినిట్స్ మరగనివ్వండి..
మీకు సూప్ మీద ఆయిల్ తెలినట్టు కనిపిస్తుందంటే
మీ సూప్ రెడీ అయిపోయిందని అర్దం.

ఇంకా స్టౌ ఆపేసి మీరు సర్వ్ చేసుకోవచ్చు, ఇలాంటి చల్లని వాతావరణంలో వేడి వేడి గా సూప్.. ఒక్కో గుటక పడుతుంటే ప్రాణం లేగిసి వచ్చినట్లుంటుంది.. మీరు కూడా తప్పకుండా ట్రై చెయ్యండి. ఎలా కుదిరిందో కామెంట్ చెయ్యండి. ఈ వీడియొ ని తప్పకుండా లైక్ చెయ్యండి. అలానే షేర్ చెయ్యండి..

ఇలాంటి మరిన్ని వీడియొల కోసం మా చానెల్ ని సబ్ స్క్రిబ్ చేసుకోండీ.
నోటిఫికషన్స్ కోసం బెల్ సింబల్ ని క్లిక్ చెయ్యండి.

రెండ్రోజుల్లో మరో వీడియొ తో కలుసుకుందాం.
టాటా టాటా బై బై సీ యు.

Chicken Soup Recipe in Telugu – చికెన్ సూప్

Like and Share
+1
1
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading