Cheliyaa cheliyaa Singaram Lyrics in Telugu – Kalusukovalani
చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమే వయ్యారం
చూపులతోనే తీయొదే నా ప్రాణం
బావ బావ బంగారం అతిగా నాన్చాకు యవ్వారం
ఈ పూటైనా తీర్చెయ్వా నా భారం
ఓ చెలి అర్ ఆలా ఉడికించకే కధే ఇలా
చాటుగ అది ఇది మరియాదా
రా ప్రియా అదెంతల అరిటాకుల మరి అలా
గాలి వాటుకే ఇలా భయమేల
చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమే వయ్యారం
చూపులతోనే తీయొదే నా ప్రాణం
సోకులను ఆరేసి నా మదికి వల వేసి
లాగాకిక వన్నెల వయ్యారి
కోరికలు రాజేసి అబ్బ నన్ను వదిలేసి
నాకు ఇక తప్పదు గోదారి
ముగ్గుల్లో దించొద్దు మున్నీట ముంచొద్దు
అమ్మమ్మ నిన్నింకా నమ్మేదెలా
ముద్దుల్లో ముంచెత్తు నా మొక్కు చెల్లించు
ముద్దాయి ల నువ్వు కూచోకల
వగలు వస్తావు వాటేసుకొని తావు చీపాడు
సిగ్గంటూ లేదే ఎలా
దూరంగా ఉంటూనే నన్నాళ్లు కొంటావు
ఈ మాయ చెప్పేదెలా
మాటలతో మురిపించి మల్లెలతో చలి పెంచి
పెట్టకిక నాతొ ఈ పేచీ
కాముడీకి కసి రెచ్చి కౌగిలి కి సెగాలిచ్చి
అడేనట మనతో దోబూచి
అబ్బ్బ అబ్బాయి జుబ్బాల బుజాయి
ఎన్నెన్ని పాఠాలు నేర్పాలిలా
అందాల అమ్మాయి మోగిస్తా సన్నాయి
అందాక హద్దుల్లో ఉండాలిలా
కాళ్ళోకి వస్తావు కంగారు పెడతావు
నాకర్ధమే కాదు నీ వాలకం
ఒళ్లోనే ఉంటేను ఊరంతా చూస్తావు
అయ్యగా నీలో సగం
చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమే వయ్యారం
చూపులతోనే తీయొదే నా ప్రాణం
బావ బావ బంగారం అతిగా నాన్చాకు యవ్వారం
ఈ పూటైనా తీర్చెయ్వా నా భారం
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.