Menu Close

Cheliya Ledu Chelimi Ledu Lyrics in Telugu – Devadasu – ANR


Cheliya Ledu Chelimi Ledu Lyrics in Telugu – Devadasu – ANR

చెలియలేదు చెలిమిలేదు వెలుతురే లేదు
ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేనే
మిగిలింది నీవేనే
చెలియలేదు చెలిమిలేదు వెలుతురే లేదు

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

చెలిమీపోయే చెలువుపోయే నెలవే వేరాయె
చెలిమీపోయే చెలువుపోయే నెలవే వేరాయె
చేరదీసి సేవచేసే తీరూ కరువాయె
నీ దారే వేరాయె
చెలిమీపోయె చెలువుపోయే నెలవే వేరాయె

మరపురాని బాధకన్న మధురమే లేదు
మరపురాని బాధకన్న మధురమే లేదు
గతము తలచి వగచేకన్నా సౌఖ్యమేలేదు
గతము తలచి వగచేకన్నా సౌఖ్యమేలేదు
అందరాని పొందుకన్నా అందమేలేదు
ఆనందమే లేదు
చెలియలేదు చెలిమిలేదు వెలుతురే లేదు

వరదపాలౌ చెరువులైన పొరలి పారేనే
వరదపాలౌ చెరువులైన పొరలి పారేనే
రగిలి పొగలో కొండలైనా పగిలి జారేనే
రగిలి పొగలో కొండలైనా పగిలి జారేనే
దారిలేని బాధతో నేనారిపోయేనా
కథ తీరిపోయేనా
చెలిమీపోయె చెలువుపోయే నెలవే వేరాయె

ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనే
మిగిలింది నీవేనే

Cheliya Ledu Chelimi Ledu Lyrics in English – Devadasu – ANR

Cheliyaledu chelimiledu veluthure ledu
Vunnadantha chekataithe vundi neevene
Migilindi neevene
Cheliyaledu chelimiledu veluthure ledu
Chelimeepoye cheluvupoye nelave veraaye
Chelimeepoye cheluvupoye nelave veraaye
Cheradeesi sevachese theeru karuvaaye
Nee daare veraye
Chelimeepoye cheluvupoye nelave veraaye

Marapurani bhadakanna madhurame ledu
Marapurani bhadakanna madhurame ledu
Gathamu thalachi vagachekanna soukhyameledu
Gathamu thalachi vagachekanna soukhyameledu
Andarani pondukanna andameledu
Aanandame ledu
Cheliyaledu chelimiledu veluthure ledu

Varadapalou cheruvulaina porali paarene
Varadapalou cheruvulaina porali paarene
Ragili pogalu kondalaina pagili jarene
Ragili pogalu kondalaina pagili jarene
Daarileni badhatho nenaaripoyene
Kathatheeripoyene
Chelimeepoye cheluvupoye nelave veraaye

Vunnadantha chekataithe vundi neevene
Migilindi neevene

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading