Menu Close

Cheli chenuku Lyrics in Telugu – Aadavari Matalaku Ardhale Verule

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Cheli chenuku Lyrics in Telugu – Aadavari Matalaku Ardhale Verule

Hi Are u single buy me a drink
Hey lets go out man ur place or mine
చెలి చెణుకు కనులు వల వేసెనులే తొలిగా తొలిగా
తడి చెరుకు పెదవి నను పిలిచెనులే జతగా జతగా
పసి నడుమే నయగారా అడుగేసే నను చేరా… (చెలి)

సింహమల్లె పొగరు వుంది నన్ను గిచ్చి చంపుతుంది
చెక్కిలి నొక్క చేరర పక్క
వన్నె చిన్నె వున్న కన్నె లాగమాకే పైకి నన్నే
సెగతో నా మతి పోయెనా నీ పరువం మడతడిపోవునే
అంత మగసిరి నీలోన వున్నది కదా మరి రావా
చప్పునొచ్చెయ్ వచ్చి వాటెయ్ చురకలే వేసీ
అంతగా త్వరపడలేనులే నా మదిలో చోటిక లేదులే
ఆడుకో కథకళి ఆటలే హే పడుకో చలిగిలి పాటలే ( చెణుకు)

Come my baby……..

హేయి రూపు చూపి కవ్విస్తారు గుండె పిండి చంపుతారు
మగువల జన్మ అరె ఏందిరా బ్రహ్మ
హో అవును అంటే కాదు అనిలే కాదు అంటే అవును అనిలే
చల్లగ అల్లుకు పోవులే మా చూపుల భాషలు వేరులే
ఆశ కలిగెను నీపైన అల్లరి పెరిగెను లోన
దాచలేక చెప్పలేక ఏమిటో తడబాటు
గుప్పెడు మనసున ఆశలు నెరవేరవు పూర్తిగా ఊహలు
చెప్పకు పొడి పొడి మాటలే అనుకున్నది అందితే హాయిలే…..

Cheli chenuku Lyrics in Telugu – Aadavari Matalaku Ardhale Verule

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading