Menu Close

Cheema Cheema Lyrics in Telugu – Simhadri

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Cheema Cheema Lyrics in Telugu – Simhadri

Cheema Cheema Lyrics in Telugu – Simhadri

ఆ: కస్తూరి భంగు భంగు

కావేరి మింగు మింగు
పిల్లతో పింగు పొంగు
చిత్రాల చిందేసి సింగు సాంగు….
అ: జింగుల్లో జింగ …దొరికింది దొంగ… ముద్దే ఇవ్వంగ…
నీ మూతే బుంగ… కసుబుస్సె ఎస్సై పోవంగ…
చీమ…. చీమ .. చీమ… చీమ…చీమ…
చీమ… చీమ… చీమ… చీమ…
చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవే భామా… ||చీమ||
ఆ: జింగల్లో జింగా … టింగుల్లో రంగ … అనిపిస్తా ఉంగ…
తీరుస్తా బెంగ…హైలెస్సా తస్సాదియ్యంగా…
చీమ..చీమ… చీమ… చీమ… చీమ…
చీమ… చీమ… చీమ…చీమా…
చీమ గారి విలునామా ప్రేమా… రెచ్చిపోరా మామా.. ||చీమ||
ఆ: అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. అల్లల్లల్లా..
అ: వయసంతా హరతి ఇస్తే … వయ్యారి గుళ్ళోకొస్తా…
ఓలమ్మీ ఈడే కోడై కొక్కొరొక్కో అంటే…
ఆ: అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. అల్లల్లల్లా..
అ: పొగరానిది సెగవున్నది సొగసొక్కటే కదా
ఆ: చెంగులు జారే చెడుగుడు గుళ్ళో
చెమటలు పోసే ఒడిదుడుకుల్లో
చెప్పక తప్పని తిప్పలు ఓరయ్యో…ఓ…ఓ…ఓ…||చీమ|| ||జింగల్లో||
అ: అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. అల్లల్లల్లా..
ఆ: కుర్రాడు కన్నే కొట్టే కుర్రీడు నన్నే కుట్టే
చిర్రెత్తి చీరే తిడ్తే సిగ్గే పుడుతుంటే
అ: అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. అల్లల్లల్లా..
ఆ: ఎద కంటికి కధ కంచికి పొదరింటకే పదా…
అ: చలి చలి వణుకున దుప్పటి దిక్కు
చాలని వయసున కుంపటి దిక్కు…
తిప్పలు తప్పని తంపటి లేవమ్మో… ||చీమ|| జింగు||

Cheema Cheema Lyrics in Telugu – Simhadri

Like and Share
+1
1
+1
3
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading