Menu Close

కిచెన్ లో బాగా ఉపయోగపడుతుంది.
కరెంట్ పోయినప్పుడు కూడా
4 గంటల పాటు ఆన్ లో వుండే లైట్.
అమెజాన్ లో ఆఫర్👇👇

Buy Now

Chiraku Anuko Paraku Anuko Lyrics in Telugu – Simhadri

Chiraku Anuko Paraku Anuko Lyrics in Telugu – Simhadri

Chiraku Anuko Paraku Anuko Lyrics in Telugu – Simhadri

ఆ: చిరాకు అనుకో పరాకు అనుకో

మరేమిటైనా అనుకో…
నీలో మాగాణ్ణి చుస్తే మరింతగా
మధించ బుద్దేస్తుందనుకో… ||చిరాకు||
అ: సవాలు అనుకో శివాలు అనుకో
మరేమిటైనా అనుకో…
నీలో తెగింపు చూస్తే మరింతగా
తెగించ బుద్దేస్తుందనుకో..
ఆ: గులాబి రేకో చలాకి బైకో
అడల్ట్ జోకో కరెంటు షాకో
మజాల కేకో మగాడి లాకో
కుమారి షోకనుకో
అ: స్వరాల సింకో నరాల లింకో
వరాల ట్రంకో రసాల డ్రింకో
కులాస డుంకో పలాస డంకో
నువ్వంటే లైకనుకో
ఆ: జవాని కోకో…ఇవ్వాళ దేఖో…
అ: జువాన మస్కో ..నాతోటి చేస్కో..
ఊ అంటే ఉస్కో ..రా అంటే రాస్కో..
నా ఇంట జాయింట తలంటు పోస్కో .. ||సవాలు||చిరాకు||
ఆ: ముడేసి ముట్కో..పడేసి పట్కో…
ఒళ్ళంతా చుట్కో..కేరింత కొట్కో…
బలంగా అల్కో…భలేగా గిల్కో
అదేదో గెల్కెస్కో…
అ: అలాగే చెప్కో … చులాగ్గా ఒప్కో
కుచ్చీళ్ళు విప్కో… కౌగిళ్ళు కప్కో
కోరింది ఇచ్కో.. కొండంత పుచ్కో..
ఆపైన కిచ్ కిచ్ కో … నీడోరు తీస్కో…
ఆ: నానోరు మూస్కో
అ:హే… వచ్చాడు చూస్కో…
ఆ: డిగామ వాస్కో.. వయ్యారి పైనే సవారి వేస్కో
సకాల సుఖాల షికారు చేస్కో…. ||సవాలు||చిరాకు||

Chiraku Anuko Paraku Anuko Lyrics in Telugu – Simhadri

Like and Share
+1
0
+1
1
+1
2
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks