Menu Close

Chedugudante Bhayyam Lyrics in Telugu – Bangaram

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Chedugudante Bhayyam Lyrics in Telugu – Bangaram

Chedugudante Bhayyam Lyrics in Telugu – Bangaram

సుబ్బులు ద
తాడు బొంగరం తల తల ఉంగరం
నెల్లూరు పొంగణం మామిడాడ సంబాణం
పచ్చగడ్డి పట్టుచీర జాజికాయ జామపండు

యెందేఅది
నల్లి బల్లి పిల్లి నీ తల్లి
నా చెల్లి ఆ గల్లీ కరాకిళ్ళీ వామ్మో

ఆ గోలి సోడా బుస్సన్న నాకు భయ్యం
ఓసిని భయం బళ్లారి బస్టాండుకెయ్య
ఎం జూసిన భయమంటావేంటే

ఆబ్బె హీహీహీహీహీ ఎహె నువ్ ఆగు
పెద్దారెడ్డి కి చెప్తా ఏయ్
సుబ్బులు చాకులాంటి డాక్టర్ ఉన్నాడు గాని
మంచి గూలికిస్తాడుగాని
ఏస్కో ఇంకంత చేదు గూడు గూడు గూడు గూడు గూడె

చెడుగుడంటే భయ్యం గుడుగుడంటే భయ్యం
చెడుగుడంటే భయ్యం నాకు
గుడుగుడంటే భయ్యం
వంగుదూకుతాడంటే మహా భయంరో
దొంగంటే భయ్యం నాకు చీకటంటే భయ్యం
నిలువెల్లా దోస్తాడని యమా భయంరో

సెల్ల్ఫోను బిళ్లంటే తగని భయంరో
పుల్ల ఐసు క్రీమంటే ఆమ్మో భయం రో
ఇంతకింత ఎక్కువైనా పెద్ద భయం రో

జర్రమొచ్చింది మామా జర్రమొచ్చింది
జర్రమొచ్చింది మామ జర్రమొచ్చింది
జర్రమొచ్చింది మామా జర్రమొచ్చింది
జర్రమొచ్చింది మామ జర్రమొచ్చింది

మంచు రోజు చూసి తలకి నీళ్లు పోసి పోసి
ఓ మంచు రోజు చూసి నీ తలకి నీళ్లు పోసి
ఒంటిగానే నువ్వే ఆ యేటి గట్టుకెళితే

చేయిచాచగానే ఇంకా వారే
నీకు చెట్టు చాటు చాప చూపుతారే
పట్టుపట్టి కట్టి పంపుతారే

పెద్ద తాయత్తును ధర్మ స్వాములోరే

ఎరుపు చూస్తే భయ్యం నాకు తెలుపు చూస్తే భయ్యం
ఏ రంగు వస్తువన్న బోరింగు భయ్యం రో
పడుకున్న భయ్యం అవి నుంచున్న భయ్యం
వంగుందామంటే వోడి దొంగ భయ్యం రో

ఇంటిలోన ఆరుబయట అన్ని భయాలే
ఎందరినో మందులడిగి విసికిపోయానే
ఏ మందు పడకనాకు ఎలాఎర్రిగా

జర్రమొచ్చింది మామా జర్రమొచ్చింది
జర్రమొచ్చింది చార చార జర్రమొచ్చింది

అమావాస్య పూట అర్ధరాత్రి వేళా
రేపమావాస్య పూట అర్ధరాత్రి వేళా
నీ కొక మెలిక విప్పి ఆ కుర్ర వాకిలి మూసి

బొండుమల్లె చెండు పెటుకు నీవే
ఆ పెట్టె మంచం పక్కకాల రావే
దిండు పక్క బాగా సద్దుకోవే
ఆపై మూసుకుతన్ని చక్క నిద్దురపోవే

కింద చుస్తే భయ్యం నాకు పైన చుస్తే భయ్యం
ఎపుడెమ్వదో అని ఎదవా భయ్యం రో
ముందు చూస్తే భయ్యం అబ్బా వెనక చూస్తే భయ్యం
ఎవడొచ్చి పడతాడని పిచ్చి భయంరో

నీలాంటి కోడి గాడి తోడు లేకనే
గుర్రు గ నా గుండె వైపు చుబొకనే
ఉండి ఉండి గుప్పుమని కోరిమి మంటల

జర్రమొచ్చింది గుర గుర జర్రమొచ్చింది
జర్రమందే బిరా బిరా నాకు ఇమ్మంది

ఏ లేచి నా బూచి నీకెక్కిపొద్దే పిచ్చి
నేనీతికంత రెచ్చి ఇక ధిముత్తానే మిర్చి

నువ్వు నాతో పెట్టుకుంటే పేచీ
నిన్ను మడత పెట్టి పంపిస్తా కాసి
ఇంతైనా కాకుండా తౌచ్చ్చి
దిమ్మతిరిగేలా ఇస్తానే పంచి

ఆమ్మో సుబ్బులు
ఏ సోలేంది రా సాల్ల

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading