ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Charuseela Lyrics in Telugu – Srimanthudu
చారుశీల స్వప్నబాల
యవ్వనాల ప్రేమ పాఠశాలా
మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల
హాట్ హాట్ హాట్ హాట్ మెక్సికన్ టకీలా
చిక్కినావే చిన్ననాటి ఫాంటసీలా
పార్టు పార్టు పిచ్చి క్యూటు ఇండియన్ మస్సాలా
నీ స్మైలే లవ్ సింబలా…
చారుశీల స్వప్నబాల
యవ్వనాల ప్రేమ పాఠశాల
మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల
కోనియాకులా కొత్తగుంది కిక్కు
చేతికందెనే సోకు బ్లాంక్ చెక్కు
మెర్య్కురి మబ్బుని పూలతో చెక్కితే
శిల్పమై మారిన సుందరి
కాముడు రాసిన గ్లామర్ డిక్షనరీ
నీ నడుం వొంపున సీనరీ
చారుశీల స్వప్నబాల
యవ్వనాల ప్రేమ పాఠశాల
మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల
లవ్ మిస్సైలులా దూకుతున్న హంసా
వైల్డు ఫైరుపై వెన్నపూస వయసా
నా మునివేళ్లకు కన్నులు మొలిచెనె
నీ సిరి సొగసులు తాకితే
నా కనురెప్పలు కత్తులు దూసెనె
నువ్విలా జింకలా దొరికితేచారుశీల స్వప్నబాల
యవ్వనాల ప్రేమ పాఠశాల
మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల