Menu Close

Chandrullo Unde Kundelu Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Chandrullo Unde Kundelu Lyrics in Telugu

చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా
కిందికొచ్చి నీలా మారిందా… తందానే తందానే
చుక్కల్లో ఉండే జిగేలు… నిన్ను మెచ్చిందా
నిన్ను మెచ్చి నీలో చేరిందా… తందానే తందానే

నువ్వలా సాగే తోవంతా
నావలా తూగే నీవెంటా, ఏవంటా
నువ్వెళ్ళే దారే మారిందా
నీవల్లే తీరే మారి.. ఏరై పారిందేమో నేలంతా
ఆ ఓఓ ఓ ఓఓ ఓ

చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా
కిందికొచ్చి నీలా మారిందా
హే స హు స హే స హు స హే స హు స
ఏలే లేలే ఏలో… ఏలే లేలో ఏలో
ఏలే లేలో ఏలో ఏలో ఏలే ఏలేలో
హూ హే హే హే… హూ హే హే హే

హాయ్, మై నేమ్ ఈజ్ సంతోష్
మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్ – స్టెల్లా
స్టెల్లా..! ఓ వాటే బ్యూటిఫుల్ నేమ్
కెన్ ఐ హేవ్ యువర్ ఫోన్ నంబర్
రేయ్ రేయ్ రేయ్..!
హో హో, కమింగ్ డాడ్

గువ్వలా దూసుకువచ్చావే
తొలి యవ్వనమా
తెలుసా ఎక్కడ వాలాలో
నవ్వులే తీసుకు వచ్చావే
ఈడు సంబరమా
తెలుసా ఎవ్వరికివ్వాలో, ఓ

హే, గగగా రిగ రిసాస సానినిస
గగగా రిగ రిససా ఓ ఓ
హొయ్యారే హొయ్యా హొయ్యారే హొయ్యా

కూచిపూడి అన్న పదం
కొత్త ఆట నేర్చిందా
పాపలాంటి లేత పదం… పాఠశాలగా
కూనలమ్మ జానపదం
పల్లె దాటి వచ్చిందా
జావళీల జాణతనం… బాటచూపగా

ఆ ఆ, కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా
అంతటా ఎన్నో వర్ణాలు
మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా
ఇంతలా ఏవో రాగాలు

ఆకతాయి సందడిగా… ఆగలేని తొందరగా
సాగుతున్న ఈ పయనం ఎంత వరకో
రేపు వైపు ముందడుగా… లేని పోని దుందుడుకా
రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో, హో హో

మట్టికి మబ్బుకి ఈ వేళ దూరమెంతంటే
లెక్కలే మాయం అయిపోవా
రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటే
దిక్కులే తత్తర పడిపోవా

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading