Chanakya Niti in Telugu – చాణిక్య నీతి
చాణక్య ఇంట్లో ఈపనులు చేయోద్దని సూచించాడు. ఇలా చేస్తే ఎన్నో అనర్థాలు కలుగుతాయని నీతి శాస్త్రంలో వివరించాడు అవేంటో ఇప్పుడు చూద్దాం..
“చాణక్య నీతి సూత్రాలు – ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే గొప్ప పుస్తకం ఇది”

ప్రతి ఒక్కరూ ఇంట్లో దేవుళ్లను పూజించుకోవాలని సూచించాడు. నిత్యం దైవారాధన చేస్తే ఎటువంటి నెగిటివ్ శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయిని చెప్పాడు. అందుకే ఇంట్లో పూజాలు చేస్తే అనుకున్న పనుల్లో కూడా విజయాలు సాధిస్తారని అన్నాడు.
అలాగే పెద్దల ఆలనా, పాలనా చూసుకుంటూ గౌరవించానలని వారికి సేవలు చేసుకోవలని చెప్పాడు. పెద్దలను అగౌరపర్చితే వినాశనాలకు దారితీస్తుందని సూచించాడు. మనకు జ్ఞానం అయినా, సంపద అయినా వారి నుండే కలుగుతుందని చెప్పారు.
హిందువులు ఎక్కువగా ఇంటి ఆవరణలో తులసి మొక్కను పెంచుకుని ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. కాగా ఈ తులసి మొక్క ఏ కారణం చేతనైనా ఎండిపోతే ఇంట్లో కీడు జగుతుందిని ముందే సూచనగా ఇలా జరుగుతుందిని చెప్పాడు.
ఇంట్లో నిత్యం గొడవలు జరిగితే ప్రశాంతత ఉండదని ఎన్నో అనర్థాలకు కారణం అవుతుందిని చెప్పాడు. నిత్యం గొడవలు జరిగితే ఇంట్లో లక్ష్మీ దేవత నిలవదని అన్నాడు.
Chanakya Niti in Telugu – చాణిక్య నీతి