నేటి సూక్తి: శత్రువుని కూడా మించినది వ్యాది.
ఆచార్య చాణక్యుడు రచించిన నీతిశాస్త్రంలో
మనిషి జీవితంలో ఎలా ఉండాలి ?
మంచి మార్గంలో ఎలా నడవాలి ?
ఆర్దికంగా ఎలా ఎదగాలి ?
రాజకీయంగా ఎలా మెలగాలి ?
ఒక మనిషి జీవితం సుఖసంతోషాలతో గడవాలంటే ముఖ్యంగా ఈ ఐదు సూత్రాలను పాటించాలని చాణక్యుడు నీతిశాస్త్రంలో తెలిపారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1) కొంతమంది తమ పనులను పూర్తి చేసుకోవాడానికి అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఒక అబద్ధం చెప్తే, దానికి తోడు వంద అబద్ధాలు తోడు అవుతాయి. ఇలా అబద్ధాలు చెప్పడం వలన మీ పని పూర్తి కావొచ్చేమో కాని ,ఎప్పుడో ఒకప్పుడు ఆ అబద్దం బయటపడుతుంది. ఇలా చేస్తే మీపై మీకు నమ్మకం ఉండదు. నమ్మకంతో పాటు గౌరవాన్ని కూడా కోల్పొతారు.
2) ఎవరైనా సరే ఎదుటి వ్యక్తితో సూటిగా మాట్లాడకూడదు. ఇలా సూటిగా మాట్లాడితే శత్రువులు ఎక్కువ అవుతారు. అందుకే ప్రతి మనిషి నిదానంగా ఆలోచించి మాట్లాడాలి.
3) ఎవరికైనా అత్యాశ పనికిరాదు. ఉన్నదానితో తృప్తి పడక, ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటాడు. అలాంటి వారు ,ఎప్పటికి సంతోషంగా ఉండలేరు.
4) జీవితంలో ముందుకు వెళ్లాలంటే ముందుగా మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఆ లక్ష్యానికి తగ్గ ఆలోచనలు చేయాలి. బాగా కష్టపడుతు ఆ లక్ష్యం వైపు ప్రయాణించాలి. కష్టపడేవారే లక్ష్యాన్ని ఛేదించగలరు.
5) అలాగే మనిషికి కోపం పనికిరాదు. కోపంతో వున్నప్పుడు తప్పులు ఎక్కువ చేస్తారు. తరువాత దాని ఫలితాన్ని భరిస్తారు. కోపం మనకు కొన్ని సార్లు చెడు కూడా చేయవచ్చు.
Chanakya niti telugu pdf
Best chanakya niti book in telugu
Chanakya neeti sutralu telugu
Chanakya neeti telugu quotes
Chanakya niti video telugu
Chanakya neeti telugu audio
Chanakya niti in telugu for students
Chanakya Neeti in Telugu
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.