Vachindamma Lyrics In Telugu – Geetha Govindam – వచ్చిందమ్మా లిరిక్స్ తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా… పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా…అల్లి బిల్లి…
కనురెప్పల కాలంలోనే… కధ మొత్తం మారే పోయిందే…కనుతెరిచి చూసేలోగా… దరిచేరని దూరం మిగిలిందే… ఇన్నాళ్ళూ ఊహల్లో… ఈ నిమిషం శూన్యంలో…మిగిలానే ఒంటరినై… విడిపోయే వేడుకలో… జరిగినదీ వింతేనా…ఆ ఆ…మన…
కళ్యాణం వైభోగం… ఆనంద రాగాల శుభయోగంకళ్యాణం వైభోగం… ఆనంద రాగాల శుభయోగం… రఘువంశ రామయ్య… సుగుణాల సీతమ్మవరమాలకై వేచు సమయాన…శివధనువు విరిచాకె… వధువు మది గెలిచాకెమోగింది కళ్యాణ…
పడమర కొండల్లో వాలిన సూరీడా… పగిలిన కోటలనే వదిలిన మారేడాపడమర కొండల్లో వాలిన సూరీడా… పగిలిన కోటలనే వదిలిన మారేడా… తడిసిన కన్నుల్లో మళ్లీ ఉదయించి… కలలో…
నిన్నిలా నిన్నిలా చూశానే… కళ్ళలో కళ్ళలో దాచానేరెప్పలే వేయనంతగా… కనుల పండగే… ఏ… నిన్నిలా నిన్నిలా చూశానే… అడుగులే తడబడే నీవల్లేగుండెలో వినబడిందిగా… ప్రేమ చప్పుడే… నిన్ను…
Rangamma Mangamma Lyrics In Telugu – Rangasthalam – రంగమ్మా మంగమ్మా లిరిక్స్ ఓయ్… రంగమ్మా మంగమ్మా…ఓయ్ రంగమ్మా మంగమ్మా… రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడూ…పక్కనే…
తరగని బరువైనా…. వరమని అనుకుంటు…తనువున మోసావె అమ్మా…కడుపున కదలికనై… కలవరపెడుతున్నా…విరివిగ పంచావె ప్రేమా… కనుతెరవకముందే కమ్మని… నీ దయకురుణపడిపోయిందీ జన్మా… తందాని నానే తానితందానో… తానె నానేనోఏ..!…
అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలౌతున్న భీకర దృశ్యంఅలలెగిసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యంఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం… అహో ఆరంభం అదిగో పెను నిశ్శబ్దం…