తన నవ్వుతుళ్ళిపడ్డ రత్నాల రాశి తన నడకపారుతున్న ముత్యపు ధార తన సిగ్గుపూల బారమెక్కువై వంగిన కొమ్మ తన సొగసుచినుకు తాకిన చిగురాకు తళుకు తన మౌనంఅలికిడి…
ఊహాలనెక్కడ అదిమి పెట్టనో,కొత్తగ ఒక్క పోలిక కుదరనన్నది. ఇంపైన కవితలేమైపోయనోఆహాగాణాలినపడకున్నవి. ఆలోచనలకు అలసట కలిగెనో, లేకఅనుభూతిని ప్రకటించే తీరిక లేకనో… అస్తమయమిది అని తలచి ఆగనా, లేదాఅంతానికిది సంకేతమని…
మైలపడింది జీవితం నీ ఎడబాటుతో ఆనందం అంటరానిదైనదిఒంటరి తనమే ఓదార్పైనది ప్రేమనే పండుగా లేదు,కొత్తగ బంధు కార్యము లేదు పొలిమేర దాటకూడని కోరికలటహద్దుమీరకూడని తీపి భావాలట పాడుబడ్డ…
చాలికసున్నిత భావాల తొలకరి చినుకులులేలేత పోలికల అలంకార హంగులు చాలికగబ్బుమంటున్న గత ప్రస్థావనలుఓటమిని ఎదుర్కోలేని భయాందోళనలు చాలికనన్ను ఓడిస్తున్న సుకమైన అలసటనేనే.. రేపు చీదరించే నేటి మనుగడ…
నేనెరుగని అందమిదిఏ ఊహకూ అందనిది. ఓ కవి హృదయం ఆశపడుతుందిఈ అందాన్ని వర్ణించేందుకు ఓ కలం ఆరాటపడుతుందిఈ అందాన్ని పలికేందుకు ఆ శిల్పి కుంచె ఎంతగా తపించనోఈ…
తారలన్నీ తెచ్చి తులాభారమెయ్యగాసరితూగునా నీ తళుకుకి మంచు కొండలన్ని అలిగి మరుగున పడవానీ చల్లని చూపుకి నవ్వుతూ వికసించిన నీ మోము చూసిపువ్వులన్నీ నీ వంత పాడవా…
చూసొద్దామని వేళ్లా మా ఊరికి చిన్ననాటిని నెమరువేసుకుంటూ తాటాకు ఇల్లు కిక్కీస దడులు ఓ పక్క పంట కాలువ మరో పక్క పచ్చని చేలు…