నిద్రకు వేళాయే నేటికీ కాలం చెల్లి అలిసింది నా కన్నుఇక వాలిపోతానని తెగ పోరెడుతుంది పగలంతా తెగ పాకులాడిన కట్టెచీకటయ్యే సరికి ఆరడుగుల పడకపై పడింది ఆశలు…
మనిషి, మనిషేనని పొరబడ్డాకాడు వీడు,వంకరు బడ్డ సంకర జాతి కొడుకు వీడుఅడ్డగోలుగా ఎదిగిన నికృష్టపు రూపమీడు ఎవడో ఉగ్గుపట్టి పోసినాడు రాక్షస లక్షణాలీడికిఅరిగినదే తిన్నట్టున్నాడు విచక్షణ ఇసుమంత…
తియ్యని ప్రేమల రుచులుకటినమైన వేదన గుర్తులు అందమంటేజారే జలపాతాలువికసించే కుసుమాలువెన్నెల వెలుగులుతారల మిళమిళలు రైతుపై రవ్వంత జాలిసైనికుడంటే త్యాగశీలి తల్లిదండ్రులపై అబద్ధపు ప్రేమస్నేహితుడే దేవుడిచ్చిన వరం రోజుకుక…
బూడిదంటిందని నిప్పుని కడుగుతావా?పువ్వు వడిలిందని మొక్కను తుంచుతావా? గ్రహణమంటిందని సూర్యుణ్ణి వెలివేస్తావా?తేనెటీగల ఎంగిలి అని తేనెను పారబోస్తావా? వదిలి పోయిందనిఊపిరిపై నువ్వు అలగ లేదుగా!వాలిపోతుందనికను రెప్పను తెరవకుండ…
పల్లెటూరి చాకి రేవు బండ పై మోగిన వాద్యాలెన్నోబట్టను బండపై బాదుతూ తీసిన కూని రాగాలెన్నో పెద్దన్న చూసినావానాడే పేడుపట్టినట్టిమురికట్టిన బట్ట బతుకులెన్నోఉతికి ఉతికి మురికి ఊడగొట్టిజాడిచ్చి…
ఏమి చూసిందని నీ ప్రాణము ఎందుకీ తొందర కన్ను మూసేందుకుఎందుకీ తొందర కన్ను మూసేందుకు ఎన్ని గొంతులు విన్నదీ ప్రాణముఎన్ని రూపాలు చూసింది నీ ప్రాణము కొండనంటే అలలనెరుగదుపేలుతున్న కుంపటెరుగదు జారుతున్న మంచు…
Telugu Poetry on Mother పురిటి నొప్పులు గుర్తొచ్చినాపై కోపోమొచ్చిందొ ఏమో… నా కడుపు నింపలేననికష్టాల కడిలి ఇదోద్దనిమోక్షం ఇవ్వబోయినదేమో…. పుట్టీ పుట్టగానే, చెత్త కుండీలో విసిరింది నా…
ఆకాశాన చుక్కలెట్టిముగ్గులెయ్యడం మరిచినదెవరో ఆకుపచ్చని చెట్టుకిరంగురంగుల పూలు అంటించనదెవరో కాలానికి తాడు కట్టిఆపకుండా లాగుతున్నదెవరో నిద్రలో నేనుండగాఊహాల లోకంలోకి నన్ను మోసుకెళ్లినదెవరో ఎవరో ఎవరోనే నమ్మని వారోనేనే…