ఎప్పుడెప్పుడు ఈ సమాజంతోసంబంధాలు తెంచుకుందామాఅని ఎదురు చూస్తున్నది మది. రేపటితో నాకే ఒప్పదం లేదుభరిస్తూ ఎదురు చూసేందుకు. బ్రతుకుపై ఒక్కింత ఆశ లేదుఆలోచనపై మోహపు ఛాయా లేదు…
మురుగు ఆల్చిప్పలో ముత్యమటమెత్తటి మట్టి జ్వలిస్తేనే వజ్రమట మచ్చడిన చందమామెంత అందమటబురద కన్న కమలముకెందుకంత సొగసట మూణ్నాళ్లకి వడిలే పువ్వుకి పెక్కు పరిమళమటగొంగళి పురుగు తోలు వదలగ…
తప్పిపోయిన నిద్రనువెతికి తెచ్చుకునేటప్పడికిఅర్ధ రాత్రౌతున్నది. రోజూ ఇదే తతంగమౌతుందనితెలవారుతుండంగ కనుజారకుండాఆ నిద్రను నా కంటికేగట్టిగా బిగించి కట్టుకున్నా గంటలు గడిచే కొద్దీనిద్రపై యావ చచ్చిలేచి నిలుద్దామని చూడగాచిక్కు…
నింగి నుండి రాలిన నీటికినేలపై నెరలన్నీ నిండగా నానిన నేలను రైతుచదును చేసే వేళ,నత్తలన్నీ పరుగు పరుగునతేలే నేలపై, వాటికై హలం వెంటకొంగల వేట నీటిపై తేలేటి…
గంట గంటకి గొంతు తడుపుతూపూట పూటకి కడుపు నింపుతూఆపితే పోతామనుకునే ఊపిరితోఅదుపు లేని గుండె దడలతో కూసంత చల్లగాలి తగిలితే చలంటూగోరంత వేడెక్కువైతే ఉక్కబోతంటూ ఉక్కిరిబిక్కిరి పడుతూరాత్రి…
సృష్టించినోడుఉప్పు నీటి సంద్రంలో ఈదులాడమనిపుట్టకతో నుదిటిపై మచ్చ పెట్టినాడో ఏలేటోడుచచ్చేదాకా బాధను అనుభవించమనిపగ పట్టి నాకు శాపమిచ్చినాడో గత జన్మల పొరపాట్లకి ప్రతిఫలము ఇదోతెలియకేసిన తప్పటడుగులు గమ్యమిదో…
తడిచిన కంటిని తుడుచుకునిఆరిన గొంతుని తడుపుకుని బరువెక్కిన ఊపిరి భారం దింపుకునివేడెక్కిన గుండెను చల్లార్చుకుని తీరం చేరిందన్న బ్రతుకునికాలపు అలలకందించామరో ప్రయాణం మొదలెట్టమని అదుపు తప్పక అలలపై…
ఎడారి జీవితమే నీది నాదిఏమున్నది పచ్చగామోడుబారిన బ్రతుకులివి భ్రమ పడి పరిగెడుతున్నాంఎండమావి మాయలవి కన్నీటి మరకలే ఎటు చూసినాఆర్తనాదాలే వినోదమాయనా అల్పమైన ఆనందాలే మన గమ్యాలైనవిబుద్ధి వైకల్యంతో…