రాధ రమణం… మొదలాయె పయణంకాదా మధురం… జతచేరే తరుణంరాధ రమణం… అది ప్రేమా ప్రణయంకాదా మధురం… మరి చూసే తరుణం అడుగే పరుగై బదులే మరిచేకథలో మలుపే…
ఈ బుజ్జి గాడికి నచ్చావే… నా బుజ్జి గుండెను గిచ్చావేనీ పిచ్చి పట్టించేసావే… పిల్ల పిల్ల పిల్లానా ముందుకొచ్చి పిలిచావే… నా మనస్సునిట్టా గుంజావేచచ్చేంత ప్రేమే పెంచావే……
ఆకాశంలోన ఏకాకి మేఘం… శోకానిదా వాననడి వీధిలోన చనుబాల కోసం… ఎదచూడకు నాన్న తన పేగే తన తోడై… తన కొంగే నీడైఅరచేతి తలరాత… ఎవరు చెరిపారో…
గిర గిర గిర తిరగలి లాగా… తిరిగి అరిగిపోయినా, దినుసే నలగా లేదులేహొయ్ హొయ్ హొయ్ హొయ్…అలుపెరగక తనవెనకాలే అలసి సొలసి పోయినా… మనసే కరగా లేదులే…హొయ్…
చలి చలిగా అల్లింది… గిలి గిలిగా గిల్లింది…నీ వైపే మళ్ళింది మనసు…చిటపట చిందేస్తుంది… అటు ఇటు దూకేస్తుంది…సతమతమైపోతుంది వయసు… చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో… గిచ్చి…
ఏమై పోయావే.. నీ వెంటే నేనుంటే…ఏమై పోతానే.. నువ్వంటూ లేకుంటే… నీతో ప్రతి పేజీ నింపేసానే… తెరవక ముందే పుస్తకమే విసిరేసావే…నాలో ప్రవహించే ఊపిరివే… ఆవిరి చేసి…
ఉండిపోరాదే గుండెనీదేలే… హత్తుకోరాదే గుండెకేనన్నే…అయ్యో అయ్యో… పాదం నేలపై ఆగనన్నదీ…మళ్లీ మళ్లీ… గాల్లో మేఘమై తేలుతున్నది… అందం అమ్మాయైతే… నీలా ఉందా అన్నట్టుందే…మోమాటాలే వద్దన్నాయే… అడగాలంటే కౌగిలే……
చెప్పుకోలేనే భాధ నీతోనే… దాచుకోలేనే గుండెల్లో నేనే…చెప్పుకోలేనే భాధ నీతోనే… దాచుకోలేనే గుండెల్లో నేనే… నిన్నే నమ్మి చేశానే నేరం… కళ్ళే తెరిచి వెళ్తున్న దూరం…ఊపిరి ఆగేలా……