అందాల అపరంజి బొమ్మా… అమ్మ లేదంటూ బెంగ పడకమ్మకడుపార నినుగన్న అమ్మ… చూడలేదమ్మ నీకంట చెమ్మకనుమరుగునున్న నిను మరువదమ్మ… కన్నీరు తుడిచే కబురంపెనమ్మాచెబుతాను వినవమ్మా… అందాల అపరంజి…
మావోయ్..!!!మావా మావా మావా.. మావా మావా మావా..ఏమే ఏమే భామా..? ఏమే ఏమే భామా..??? నులక మంచం టైటు చేశా… రొయ్య పొట్టు చారు చేశానులకమంచం టైటు…
ఆ ఆఆ ఆఆ…మల్లెతీగకు పందిరివోలె… మస్క సీకటిలో వెన్నెలవోలెనీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా…తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మానీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా…తోబుట్టు రుణం తీర్చుకుంటనే…
నీతో సాయంత్రం ఎంతో సంతోషం… చేసేయ్ నీ సంతకంకొంగే బంగారం పొంగే సింగారం… చూసేయ్ నా వాలకంఓయమ్మో ఓపరాల గుమ్మో… ఒళ్ళంతా తిమ్మిరాయేనమ్మోబావయ్యో బంతులాడవయ్యో… ఈ రాత్రే…
నన్నా నననే… ఆఆ ఆనన్నా నననే… ఆఆ ఆనన్నా ఆఆ ఆ… హు హు… నా… ఆఆ హే బావవి నువ్వు భామని నేను… ఇద్దరమొకటవనీమోజులు రేపే…
గుముసుము గుముసుము గుప్పుచ్చుక్… గుముసుము గుపుచ్చ్గుముసుము గుముసుము గుప్పుచ్చుక్… గుముసుము గుపుచ్చ్సల సల సల సక్కల్లాడె జోడి వేటాడేవిల విల విల విల వెన్నెలలాడి… మనసులు మాటాడి…
హాయ్ రామ ఊరికే ఉడికిస్తావే నన్నిలావయ్యారం ఊరిస్తుంటే… చూస్తూ కుదురుగా ఉండేదెలాచాల్లే ఆ చూపులేంటి సిగ్గేస్తోంది…అదిగో ఆ లయలు… చూసే మతిపోతోంది ఇంట బయట నన్ను… వెంటాడే…
ఆఆ ఆఆ ఆ ఆ ఆ ఆ… ఆ ఆఆ ఆలాలి లాలి అను రాగం… సాగుతుంటేఎవరూ నిదుర పోరే…చిన్నపోదా మరి… చిన్ని ప్రాణంకాసే వెన్నెలకు… వీచే…