Menu Close

BIMBILIKI PILAPI Lyrics – Prince Telugu Movie

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

BIMBILIKI PILAPI Lyrics in Telugu – Prince Telugu Movie

Bimbiliki Pilapi song lyrics written by Ramajogayya Sastry and sung by Ram Miriyala, Ramya Behara & Sahithi Chaganti while music composed by Thamas S. This song is from the movie Prince and starring Sivakarthikeyan & Maria Riaboshapka.

BIMBILIKI PILAPI Lyrics in Telugu – Prince Telugu Movie

హే ఇంగ్లాండ్ క్వీన్
నిన్ను ఇల్లా రమ్మన్నాను
నువ్ నీతో పాటు
మూన్ లైటూ తీసుకొచ్చావే

హే మదర్ ప్రామిస్ నేనూ
నీ చెయ్యి వధల్లేను
నువ్వొచ్చావంటే గుండెల్లోనా
పెట్టుకుంటానే

ఆ ఫస్ట్ లుక్ లోన్ నాకు
ఫ్యూజ్ పోయిందే
నువ్ దగ్గరయ్యేకొద్దీ పల్స్
రైజ్ అయిపోయిందే

నా ఆ ఆ ఈ ఈ నువ్వు
నీ ఆల్ఫబెట్స్ నేను
మన సంసారికి
సబ్ టైటిల్స్ వేసుకుందం లే

బింబిలి బింబిలికీ పిలాపి
నీకు నాకు సెట్ అయింది సో హాప్పి
బింబిలి బింబిలికీ పిలాపి
ఫుల్ డి‌జే పెట్టి మొగిచ్చేద్దాం పిపిపి

హే ఇంగ్లాండ్ క్వీన్
నిన్ను ఇల్లా రమ్మన్నాను
నువ్ నీతో పాటు
మూన్ లైటూ తీసుకొచ్చావే

హే మదర్ ప్రామిస్ నేనూ
నీ చెయ్యి వధల్లేను
నువ్వొచ్చావంటే గుండెల్లోనా
పెట్టుకుంటానే

హే లక్కీ ప్రిన్స్ నేనే నీకు
లవ్లీ ప్రింసూ
నీ ఇంట్లోకొచ్చి దీపం పెట్టి
యస్త లైటింగ్సు

మీ లండన్ లోన ఎందరున్నా
క్రేజీ హీరోసు
యే నాన్నే లవ్ యు
అన్నాదే నీ నాటీ ఇంగ్లీషు

ఇన్నోసెంట్ ఫేసు ఉన్నా నువ్వు మాసూ
అది చూసే నేను పడిపోయానే

మిస్ వరల్డ్ ప్రిన్సూ
దొరికిందే చాన్సు
లక్కీగా లవ్ యు లాక్ అయ్యనే

అరేయ్ ఈస్టు వేస్టు మన జోడి
భల్లే బొంబాడు
మన పెళ్లికి ముందు పెట్టిదాన్
ప్రీ వెడ్డింగ్ షూటు

నా ఆ ఆ ఈ ఈ నువ్వు
నీ ఆల్ఫబెట్స్ నేను
మన సంసారికి
సబ్ టైటిల్స్ వేసుకుందం లే

బింబిలి బింబిలికీ పిలాపి
నీకు నాకు సెట్ అయింది సో హాప్పి
బింబిలి బింబిలికీ పిలాపి
ఫుల్ డి‌జే పెట్టి మొగిచ్చేద్దాం పిపిపి

హే ఇంగ్లాండ్ క్వీన్
నిన్ను ఇల్లా రమ్మన్నాను
నువ్ నీతో పాటు
మూన్ లైటూ తీసుకొచ్చావే

హే మదర్ ప్రామిస్ నేనూ
నీ చెయ్యి వధల్లేను
నువ్వొచ్చావంటే గుండెల్లోనా
పెట్టుకుంటానే

ఆ ఫస్ట్ లుక్ లోన్ నాకు
ఫ్యూజ్ పోయిందే
నువ్ దగ్గరయ్యేకొద్దీ పల్స్
రైజ్ అయిపోయిందే

నా ఆ ఆ ఈ ఈ నువ్వు
నీ ఆల్ఫబెట్స్ నేను
మన సంసారికి
సబ్ టైటిల్స్ వేసుకుందం లే

బింబిలి బింబిలికీ పిలాపి
నీకు నాకు సెట్ అయింది సో హాప్పి
బింబిలి బింబిలికీ పిలాపి
ఫుల్ డి‌జే పెట్టి మొగిచ్చేద్దాం పిపిపి

BIMBILIKI PILAPI Lyrics in English – Prince Telugu Movie

Hey england queenu
Ninnu illa rammannanu
Nuv neetho paatu
Moon lightu teesukochave

Hey mother promise nenu
Nee cheyyi vadallenu
Nuvvochavante gundallona
Pettukontaane

Aa first looku lone naku
Fuse poyindhe
Nuv daggarayyekoddhi pulse
Raise aipoindhe

Naa a aaa e eee nuvvu
Nee alphabets nenu
Mana samsariki
Subtitles vesukundham le

Bimbili bimbiliki pilaapi
Neeku naaku set aayedhi so happy
Bimbili bimbiliki pilaapi
Full dj petti mogiccheddham pipipi

Hey england queenu
Ninnu illa rammannanu
Nuv neetho paatu
Moon lightu teesukochaave

Hey mother promise nenu
Nee cheyyi vadhallenu
Nuvvochavante gundallona
Pettukuntaane

Hey lucky prince nene neeku
Lovely princessu
Nee intlokochi deepam petti
Yestha lightingsu

Mee london lona endharunna
Crazy herosu
Ye nanne love you
Annadhe nee naughty englishu

Innocent face
Unna nuvvu massu
Adi chuse nenu padipoyaane

Miss world piece’u
Dorikindhe chance’u
Luckygaa love lo lock ayyane

Arey eastu westu mana jodi
Bhalle bhombaatu
Mana pelliki mundhu pettidhan
Pre wedding shoot’u

Naa a aaa e eee nuvvu
Naa alphabets nuvvu
Mana samsariki
Subtitles vesukundham le

Bimbili bimbiliki pilaapi
Arey..Neeku naaku set aayedhi so happy
Bimbili bimbiliki pilaapi
Full dj petti mogiccheddham pipipi

Hey england queenu
Ninnu illa rammannanu
Nuv neetho paatu
Moon lightu teesukochaave

Hey mother promise nenu
Nee cheyyi vadallenu
Nuvvochavante gundallona
Pettukontaane

Aa first looku lone naaku
Fuseu poyindhe
Nuv daggarayyekoddhi pulse
Raise aipoindhe

Naa a aaa e eee nuvvu
Nee alphabets nenu
Mana samsariki
Subtitles vesukundham le

Bimbili bimbiliki pilaapi
Neeku naaku set aayedhi so happy
Bimbili bimbiliki pilaapi
Full dj petti mogiccheddham pipipi.. ..

Who is the singer of “Bimbiliki Pilapi” song?
Ans: Bimbiliki Pilapi song is sung by Ram Miriyala, Ramya Behara and Sahithi Chaganti.

Who wrote the lyrics of “Bimbiliki Pilapi” song?
Ans: Bimbiliki Pilapi song lyrics written by ‘Saraswathi Puthra’ Ramajogayya Sastry.

What movie the “Bimbiliki Pilapi” song is from?
Ans: Bimbiliki Pilapi song is from the movie Prince Telugu Movie

BIMBILIKI PILAPI Lyrics – Prince Telugu Movie

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading