ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Bheemla Nayak Dialogues in Telugu – భీమ్లా నాయక్ డైలాగ్స్
ఒకడు దేవుడంటాడు
ఒకడు జంతువంటాడు
బోనులో పెట్టాలా ..?
దండమెట్టాలా ..?
రేయ్ డానీ బయటకు రారా నా కొడకా…!
డానియల్ శేఖర్ ఏంటి చూస్తున్నావ్ కింద కాప్షన్ లేదనా ?
అక్కర్లేదు బండెక్కు ..!
ఏంటి బాలాజీ స్పీడ్ పెంచు..
ఇది పులులు తిరిగే ప్రాంతం అంట బాబు..!
అందరినీ దేవుడు కాపాడతాడు
నిన్నే దేవుడ్ని చేసేస్తే
ఇంకా నిన్ను ఎవరు కాపాడతారు
పులి పెగ్గేసుకుని పడుకుంది కానీ నువ్ స్లో గానే పోనీ..!
డ్యానీ డ్యానియల్ శేఖర్.!
సార్ సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్,
ఎమ్ నాయక్ నువ్ పేల్చినప్పుడు వాడు లోపల లేడా?
చూసుకోవాలి కదా ! గొప్పదానివే దొరికావమ్మా
ఈ ఇల్లును చూసుకోవడనికి ఒక మగాడు కావలి
వాడి అడ్రెస్స్ మిస్ అయ్యింది. ఇల్లి తీసుకు రా పో..!
కిలోమీటర్ ఊరు సార్ పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్చి
తుప్పల్లో పారదొబ్బితే పది రోజులు పడుతుంది శవం దొరకటానికి
నేను ఇవతల ఉంటేనే చట్టం
అవతలకి వస్తే కష్టం వాడికి
నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట
స్టేషన్ లో టాక్ నడుస్తుంది..
నేనెవరో తెలుసా ? ధర్మేంద్ర హీరో ..!
డానియల్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్.
మీకు హ్యాపీ దీవాలి అండి.
Bheemla Nayak Dialogues in Telugu – భీమ్లా నాయక్ డైలాగ్స్
Bheemla Nayak Telugu Dialogues
Bheemla Nayak Dialogues in Telugu
భీమ్లా నాయక్ డైలాగ్స్
Bheemla Nayak Telugu Dialogues
Bheemla Nayak Movie Review
Bheemla Nayak Maa Dialogues
Pawan Kalyan Bheemla Nayak Dialogues
PowerStar Telugu Dialogues