Menu Close

Bharatha Vedamuga Song Lyrics in Telugu


శంభో శంకరా
హరహర మహాదేవ హరహర మహాదేవ
హరహర మహాదేవ హరహర మహాదేవ
తద్దిందాధిం ధింధినీ ద్వనుల తాండవకేళీ తత్పర
గౌరీమంజులషింజిని చతుర లాస్య వినోదవ శంకర

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now

భరత వేదముగ నిరత నాట్యముగ… కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగ అవని వేదనగ… పలికెను పదము పరేశ
నీలకంథరా జాలిపొందరా… కరుణతొ నను గనరా
నీలకంథరా శైనమందిరా… మొరవిని బదులిడరా
నగజా మనోజ జగదీశ్వరా… బాలేందు శేఖర శంకర
భరత వేదముగ నిరతనాట్యముగ… కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగ అవని వేదనగ… పలికెను పదము పరేశ

హరహర మహాదేవ హరహర మహాదేవ
హరహర మహాదేవ హరహర మహాదేవ
ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ… ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ
అంతకాంత ఈ సఖి అగ్నితప్తమైనది… మేనుత్యాగమిచ్చి తాను నీలో లీనమైనది
ఆదిశక్తి ఆకృతి అత్రిజాత పార్వతి… తాణువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది

ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ
భవుని భువికి తరలించేలా… ధరణి దివిని తలపించేల
రసతరంగిణి లీలా యతిని నృత్యరతుని చేయగలిగే ఈ వేళ
భరత వేదముగ నిరతనాట్యముగ… కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగ అవని వేదనగ… పలికెను పదము పరేశ

జంగమసావర గంగార్చితశిరమృదమండితకర పురహరా
భక్తశుభంకర బమదాశంకర స్వరహరదక్షా ద్వరహరా
బాలవిలోచన పాలితజణగణ కాలకాలవిశ్వేస్వర
ఆశుతోష అగనాసతిషాశన జయగిరీష బ్రిహదీశ్వరా
హరహర మహాదేవ హరహర మహాదేవ

వ్యోమకేశ నిను హిమగిరిపరసుత ప్రేమపాశమున పిలువంగ
యోగివేష నీ మనసున కలగద రాగలేసమైనా
హే మహేష నీ భయదపదాహతి దైత్యషొషనము జరుపంగ
భోగిభూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోన

నమక చమకముల నాదానా… యమక గమకముల యోగానా
పలుకుతున్న ప్రాణానా… ప్రణవనాధ ప్రధమనాట శృతివినవా
హరహర మహాదేవ

Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading