Menu Close

Best Telugu Quotes Text Part 16

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

తెలుగు కోట్స్

  • విమర్శలన్నింటిలో ఆత్మవిమర్శ అత్యుత్తమైనది.
  • జీవితం మధురమైనదే. అయితే, అది నీకు లభించే జీవిత భాగస్వామిపై
    ఆధారపడి ఉంటుంది.
  • గడ్డి మేసి ఆవు పాలిస్తుంది. పాలుతాగి మనిషి విషమిస్తాడు. అది గడ్డి
    గొప్పతనమా….ఇది పాలదోషగుణమా….!!
  • ఘనకార్యాలు సాధించడానికే భగవంతుడు మనను ఎన్నుకొన్నాని విశ్వసించు.
    ఆ విశ్వాసమే ఘనకార్యాలను సాధించగల శక్తినిస్తుంది.
  • ఎక్కడ స్త్రీలు గౌరవింపబడుతున్నారో, అక్కడ దేవతలు ఆనందిస్తారు. తమ
    వరాలను కురిపిస్తారు.
  • లోభం అనే హీనగుణం ఉన్నవాడు తృప్తిగా అనుభవించలేడు.
  • పిల్లల నుంచీ, గొప్ప వ్యక్తుల నుంచీ అంటే అందరి నుంచీ మనం నేర్చుకోవలసింది చాలా ఉందని గ్రహించాలి.
  • దేశ పురోభివృద్ధి కోసం పాటుబడిన వ్యక్తులు అంతరించినా వారి ఆలోచనలు
    మాత్రం సజీవంగా స్పూర్తినిస్తూనే ఉంటాయి.
  • ఉపాధ్యాయుడు ఇస్తాడు. విద్యార్థి స్వీకరిస్తాడు. ఇవ్వడానికంటూ అతని వద్ద కొంత ఉండాలి. స్వీకరించడానికి ఇతు సిద్ధంగా ఉండలి.
  • గొప్ప పనులెప్పుడు సులభతరం కాదు. అందుకు సమయపాలన, సహనం,
    దృఢమైన సంకల్పం కావాలి.
  • కష్టాన్ని దూషించకు, ఆహ్వానించు. కష్టంలోంచి కొత్త మనుగ , గొప్ప
    ఎదుగుదల పుట్టుకొస్తుంది.
  • వివేకవంతునికి సుఖం పాదాల దగ్గరే కనిపిస్తే, మూర్ఖునికి సుఖం దూరంగా
    కనిపిస్తుంది.
  • గడిచిన ప్రతిరోజు మనము ఏదైనా నేర్చుకొనేదిగా ఉండాలి.
  • సకాలంలో ప్రారంభించిన పనులు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి.
  • నీ సరిసమానులతో మాత్రమే స్నేహం చెయ్యి.
  • ధర్మాచరణం తెలిసిన వ్యక్తికి అతిథి సామాన్యుడైనా పూజనీయుడే.
  • మనస్సును అదుపులో ఉంచుకోగల వ్యక్తియే మంచి ప్రవర్తన కలిగి ఉంటాడు.
  • నీకన్నా గొప్పవారిని చూసి అనుసరించు, తక్కువ వారిని చూసి సాయం చెయ్యి.
  • చెయ్యగలిగే శక్తి ఉన్నవాడికంటే, చెయ్యాలనే కోరిక ఉన్నవాడు ఎక్కువ చేస్తాడు.
  • జీవితంలో ముందుగు వేయడనికి సహకరించేవి – అవసరం, ఆసక్తి.
  • స్వార్థమును విడిచి ఇతరులకు మేలు చేసే వారిని ఉత్తమ పరోపకారులన్నారు.
    తమ యొక్క మేలు చూసుకుంటూ… ఇతరులకు కూడ మేలు చేయడానికి
    ప్రయత్నించేవారు మధ్యములు. తమ మేలు కొరకు ఇతరులకు కీడు తలపెట్టే
    వారు అధములు.

మరిన్ని తెలుగు కోట్స్- Telugu Quotes

అద్బుతమైన తెలుగు కవితలు – Telugu Poetry

కడుబుబ్బా నవ్వించే జోక్స్- Telugu Jokes

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading