ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
తెలుగు కోట్స్
- సేవా దృక్పథంంతో చేసే త్యాగంలోనే మనిషికి ఆనందం, స్వేచ్ఛ లభిస్తాయి.
- జీవితం నది లాంటిది. అందులో సుడిగుండలే కాదు … తెలియని మొసళ్ళు ఉంటాయి.
- ఉన్నది పొదుపుగా వాడుకోవడం కూడ ఆదాయం పెంచుకునే మార్గం.
- వ్యక్తిలో జ్ఞానం లేకున్నా నైతికత ఉంటే అదే అతని గొప్పతనాన్ని చాటుతుంది.
- మంచి రోజులు ఏర్పాటై ఉండవు. మనం చేసే పనులను బట్టే అవి
రూపుదిద్దుకుంటాయి. - ఏ పనీ అల్పంకాదు. ఇష్టమైన పని లభిస్తే పరమ మూర్ఖుడు సైతం చెయ్యగలడు. అన్ని పనులూ తన కిష్టంగా మలచుకునే వాడే తెలివైనవాడు.
- ఎవరో వచ్చి నిన్ను నడిపిస్తారని ఎదురు చూడకు. నువ్వు చేయవలసింది
ఒంటరిగానే చెయ్యి. - ప్రేమతో నిండిన హృదయం నిజమైన జ్ఞానాన్ని అందిస్తుంది.
- నలుగురికి మేలు చేయాలి, నేను బాగుండలి అనుకునే వ్యక్తి మనసు స్వచ్ఛమైన గులాబీని పోలి ఉంటుంది.
- గొప్ప ప్రయత్నాలు, గొప్ప ఆలోచనలన్నీ హేళనతోటే మొదలవుతాయి.
- శారీరక సళిలిందర్యం ఎంత ఉన్నా హృదయ సళిలిందర్యం లేకపోతే అదంతా దండగే.
- చిన్న వయసులో సాధించే విజయం అద్భుతమైన ఆనందాన్నిస్తుంది.
- ఏకాగ్రత సాధించాలంటే మన మనస్సులో మంచి ఆలోచనలు చేయాలి.
- మన లక్ష్యాలు ఎలాంటివై ఉండలంటే – ఇతరులకు సేవ చేయడం, ఈ దేశాన్ని
మరింకింత ఆనందమయంగా చేయడానికి మన ప్రయత్నం మనం చేయడం. - ఆత్మవిశ్వాసం విజయానికి కీలకం. ఆత్మవిశ్వాసం నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని ఒకేసారి వెలికి తీస్తుంది.
- మనల్ని మనమే ప్రేమించుకోలేకపోతే, మనల్ని ఎవరు ప్రేమిస్తారు.
- భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ వర్తమానాన్ని మరచిపోవద్దు.
- మనిషి జీవితంలోని ప్రతీ సంఘటనకూ ఒక ప్రయోజనం ఉండే ఉంటుంది.
అలాగే ప్రతి అపజయంలోనూ నేర్చుకోవలసిన ఒక గుణపాఠం ఉండి ఉంటుంది. - నీవు అంకితభావంతో పనిచేస్తూ వృత్తి ప్రావీణ్యాన్ని సంపాదించు.
- జరిగిపోయిన విషయాలు గురించి బాధపడకు. ఆ అనుభవాల నుండి
నేర్చుకోవలసిన దానిని గమనించు. - మనం ఓ లక్ష్యం కోసం ప్రయత్నాలు చేయడం ప్రారంభించే దాకా మనలో
అంతర్లీనంగా దాగివున్న శక్తి సామర్థ్యాల గురించి మనకే తెలియదు. - మనకు తెలిసిన విషయాలలో మంచి వాటిని వీలున్నంత ఎక్కువ మందికి
పంచి పెట్టాలి. కోరుకుంటున్నవారికి పంచే ప్రయత్నం చేయండి. - జ్ఞానం కలిగిన ధనికులు, దాన-ధర్మాలు చేస్తూ, నిజమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు.
- మన జీవితంలోని ప్రతీ క్షణాన్ని మరపురాని క్షణంగా చేసుకోవడనికి ప్రయత్నిద్దాం.
- ఉన్న దానికంటే తక్కువగానే కనిపించు. అలాగే తెలిసిన దానికంటే తక్కువగానే మాట్లాడు.
- మనం సుఖంగా జీవించడానికి, ఆనందంతో జీవించడానికి మధ్య చాలా
తేడా ఉందని గ్రహించాలి.
మరిన్ని తెలుగు కోట్స్- Telugu Quotes
అద్బుతమైన తెలుగు కవితలు – Telugu Poetry
కడుబుబ్బా నవ్వించే జోక్స్- Telugu Jokes
Like and Share
+1
+1
+1