Menu Close

బెస్ట్ తెలుగు కోట్స్ – Best Telugu Quotes Text Part 10

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

తెలుగు కోట్స్

  • మౌనానికి మహత్తర శక్తి వుంది. మంచి ఆలోచనలు, నిర్ణయాలు మౌనం
    నుండే పుడతాయి.
  • ఏ పని చేసినా, ఎవరికోసం చేసినా, సేవా భావంతో చేయాలి.
  • అసమర్థులు వేటిని చూసి భయపడి మానేస్తారో వాటిని సమర్థులు
    అవకాశాలుగా మలచుకుంటారు.
  • ఒంటరిగా బతక గలిగినవాడు అందరికన్నా శక్తిమంతుడు.
  • సేవ అనేది ఒక వృత్తి కాదు, అది అంకిత భావంతో చేసే పుణ్యకార్యం.
  • ప్రపంచంలోని ఏ గొప్ప వస్తువు కూడ మంచి స్నేహితుడితో సరితూగటం కాదు.
  • మంచివాడనిపించుకోవాలని చెడును సమర్థించే కంటే దానిని ఎదుర్కోవడమే
    ఉత్తమం.
  • పుస్తకాలు చదవాలనే అభిరుచి వున్న మనిషి ఎక్కడున్నా సుఖ సంతోషాలతో
    వుండగలుగుతాడు.
  • వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు. కొత్త ప్రేరణకు పునాది కావాలి.
  • పుస్తకాల కన్నా ప్రకృతి ఎక్కువ విషయాలను తెలియజేస్తుంది.
  • బాధ్యత తెలిసిన వ్యక్తికి పనే ప్రపంచం. బాధ్యతారహితులకు సోమరులే ఆదర్శం.
  • పూల పరిమళం గాలివాటుకే వెళుతుంది. కానీ, మనిషి మంచితనం ప్రతి
    దిక్కుకూ ప్రసరిస్తుంది.
  • అనుకున్నది సాధించానికి రెండో ఆలోచన లేకుండ లక్ష్యంపైనే మనసును
    కేంద్రీకరించాలి.
  • నువ్వు కోరుకున్నవన్నీ దొరకనప్పుడు, నీకు అవసరంలేని వాటిని గురించి
    ఆలోచించకు.
  • ప్రతి అడుగును లక్ష్యంగా మార్చడం, ప్రతి లక్ష్యాన్నీ అడుగుగా మార్చడం ద్వారా విజయం సాధించవచ్చు.
  • పరాయి వాళ్ళ దివ్య భవనాల్లో నివసించడం కంటే, సొంత గుడిసెలో ఉండటం మేలు.
  • గతాన్ని విసర్జించండి. మిమ్మల్ని మీరు ప్రేమించండి. ప్రతీ క్షణాన్ని పూర్తిగా
    అనుభవించండి.
  • మనసులో ఎటువంటి కల్మషం లేకుండ మనిషి మనీషిగా జీవించడమే
    మహనీయత.
  • ఇచ్చింది మర్చిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకముంచు కోవడమే స్నేహం.
  • సత్పురుషుల జ్ఞాన సంపద కేవలం సజ్జనులకు మాత్రమే ఉపయోగపడుతుంది.
  • పరోపకార గుణం కలిగినవారు ఆశలను వదలివేస్తారు. ఓర్పును కలిగియుఓ0టారురు. గర్వమును విడుస్తారు.
  • పరిస్థితి అనుకూలించినా, అనుకూలించకపోయినా సంతోషంగా ఉండే వాడే నిత్య సంతోషి.
  • నాకు చెప్పులు కరవయ్యాయని ఏడ్చను. కాళ్ళులేని వ్యక్తిని చూసేవరకూ.
  • ఆపదలో ఉన్నవారికి సేవ,సహాయం చేసిన వారే ఎక్కువ ఆనందంగా ఉంటారు.
  • బాల్యంలో ప్రేమించే తల్లిదండ్రులను కలిగి ఉండటం ఆ తర్వాత పుస్తకాలను
    చదువుతూ ఉండేవారే నిజమైన భాగ్యవంతులు.

మరిన్ని తెలుగు కోట్స్- Telugu Quotes

అద్బుతమైన తెలుగు కవితలు – Telugu Poetry

కడుబుబ్బా నవ్వించే జోక్స్- Telugu Jokes

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading