Menu Close

Best Telugu Joke-తెలుగు జోక్స్

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

రాము: ఆ మాటకోసమే.. ఎదురుచూస్తున్న ప్రియా..
ప్రియ : ఏవండీ.. నన్ను విడిచిపెడతారా
రాము : ఛ.. అలాంటి ఆలోచనే రాలేదు..
ప్రియ : నన్నే చాలా ప్రేమిస్తున్నారు కదా?
రాము : రోజంతా అది తప్ప మరో ధ్యాసే లేదు..
ప్రియ : నన్ను మోసం చెయ్యవు కదా..?
రాము : చచ్చినా అలాంటి పని చెయ్యను
ప్రియ : నన్ను ముద్దుపెట్టుకుంటావా?
రాము : ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాను ప్రియా
ప్రియ : నాపై చెయ్యి చేసుకోరు కదా?
రాము : పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు
ప్రియ : నేను నిన్ను నమ్మవచ్చా?
రాము : హా..
ప్రియ : రాము


పెళ్లి తర్వాత సంభాషణ ఎలా ఉంటుందో కింది నుంచి పైకి చదవండి..

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading