చెప్పులు లేకుండా నడవడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందులో ఒకటి మంచి నిద్ర. చాలా మంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. అయితే అలాంటి వారు కంటినిండా నిద్రపోవడానికి ఈ నడక బాగా సహాయపడుతుంది. ఇది మిమ్మల్ని రిలాక్స్ గా ఉంచుతుంది.
వట్టి కాళ్లతో నడవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు అని నిపుణులు అంటున్నారు. కనుక అప్పుడప్పుడు వట్టి కళ్ళతో నడవండి.
వట్టి కాళ్లతో నడవడం అనేది కంటికి కూడా చాలా ఉపయోగ పడుతుంది. ఇలా వట్టి కాళ్ళతో నడవడం వల్ల కంటి చూపు బాగుంటుంది.
రక్త ప్రసరణ సాఫీగా సాగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది
Like and Share
+1
+1
1
+1