ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
బంధమే బంధమే
అనుబంధమే కరిగెనే విరిగెనే
నా ఆశలు చెదిరెనే
కలతలు ముదిరెనే
అయ్యో శోకమే శోకమే
మదిశోకమే మిగిలెనే మిగిలెనే
ఏ శాపమో తగిలెనే
హృదయము పగిలెనే
నే కన్న కల… వసి వాడెనే
అది నిన్నే నిన్నే తలచే
నా కన్నె కన్నే… నిన్ను చూడక
అది కన్నీటిలో తడిచే
ఇక నాలో నీ తలపే
కదలాడే ప్రతిక్షణము
మది నీకై ఎద వెచెను
వెచెను వేచెనులే
ఇక నాలో నీ తలపే
కదలాడే ప్రతి క్షణం
మది నీకై ఎద వెచెను
వెచెను వేచెనులే
నన్నే విడి ఏనాడు నువ్ వెళ్ళకే
శోకాలలో ఓ ఈనాడు ముంచెయ్యకే
నీ నీడగా నీ తోడు ఉంటానులే
నీ ఊహకే నే ఊపిరౌతానులే
నీ ఆశనౌతాను… నీ ధ్యాసనౌతాను
నువ్ నన్ను వీడకే
ఎదలోన గాయాలు రేగేను ఈవేళ, వేధించకే
నే కన్న కల వసి వాడెనే
అది నిన్నే నిన్నే తలచే
నా కన్నె కన్నే నిన్ను చూడక
అది కన్నీటిలో తడిచే
ఇక నాలో నీ తలపే
కదలాడే ప్రతిక్షణము
మది నీకై ఎద వెచెను
వెచెను వేచెనులే
ఇక నాలో నీ తలపే
కదలాడే ప్రతి క్షణం
మది నీకై ఎద వేచెనులే
బంధమే బంధమే
అనుబంధమే కరిగెనే విరిగెనే
నా ఆశలు చెదిరెనే
కలతలు ముదిరెనే
అయ్యో శోకమే శోకమే
మదిశోకమే మిగిలెనే మిగిలెనే
ఏ శాపమో తగిలెనే
హృదయము పగిలెనే