ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Attha Kodalu Telugu Jokes – అత్త కోడళ్ళ తెలుగు జోక్స్
ఒక ఇంటిపనిమనిషి పరిగెత్తుతూ వెళ్లి
ఆ ఇంటి కోడలితో ఇలా అంటుంది….
“అమ్మగారూ..
మీ అత్తగారిని బయట
ఎవరో ముగ్గురు ఆడవాళ్లు కొడుతున్నారు.”
అప్పుడు కోడలు, పనిమనిషి
చటుక్కున బయటికి పరిగెత్తుకుంటూ వస్తారు.
కోడలు ఏమో కామ్ గా నిలబడి చూస్తుంటుంది.
పనిమనిషి : అమ్మగారూ! మీరు హెల్ప్ చేయడానికి వెళ్లరా?
కోడలు : లేదు.. దానికోసం ఆ ముగ్గురే సరిపోతారు.🤣🤣
Attha Kodalu Telugu Jokes – అత్త కోడళ్ళ తెలుగు జోక్స్
నవ్వితే లైక్ చేసి షేర్ చెయ్యండి🤣🤣
Like and Share
+1
+1
+1