Menu Close

Arjun Reddy Dialogues in Telugu

Arjun Reddy Dialogues in Telugu

వాడు గోల్ కొడితే, 
బలమట్ట సర్కిల్ లో బట్టలు ఇప్పి తిరుగుతా రా !
నువ్వు ఊపిరి తీసుకునే విధానం నాకిష్టం. 
ఐ లవ్ ది వే యు బ్రీత్ ..
మనకి ఏమైనా ఎఫెక్ట్ అయితే, మనం పోతే, 
ది మోస్ట్ ఎఫక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారు. 
అది నా లైఫ్ లో ఆ పిల్ల. 
ఆ పిల్ల కి ఎమన్నా అయితే, 
ఐ విల్ బి ది మోస్ట్ ఎఫక్టెడ్ పర్సన్ అండర్ స్టాండ్ !

సఫరింగ్ ఈజ్ వెరీ పర్సనల్, 
లెట్ దెమ్ సఫర్ !
థైస్ అంటే తొడలు కాదు రా.. కరీంనగర్ !.. వొడి..
ఆడోళ్లకి పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారో, 
నిన్ను కూడా అట్లా ట్రీట్ చేయాలి అంటావ్. 
వాళ్ళకి నెల కి నాలుగు రోజులొస్తాది, 
కానీ నీకైతే నెలవారీ ఉంటది. అంతే కదా

నా లైఫ్ లో నాది అనిపించే ఒకే ఒక్క విషయం నా కెరీర్. 
నా గురించి నాకు నచ్చే ఒకే విషయం నా ప్రొఫెషన్. 
కానీ పేషెంట్ కి డాక్టర్ మీద ఉండే ట్రస్ట్ బ్రేక్ చేశాను. 
అండ్ ఐ డోంట్ డిజెర్వ్ టు బి ఏ డాక్టర్
నీతో ఏమన్నాడు రా ? 
మంచోళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతాది అన్నాడా ? 
నాతో మంచోళ్ళకే రా ఈ కష్టాలన్నీ అన్నాడు

Arjun Reddy Dialogues in Telugu, Arjun Reddy Telugu Dialogues Text

Like and Share
+1
1
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading