ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
అరెరే ఆకాశంలోనా
ఇల్లే కడుతున్నావా
సూరీడు కూడా పడలేని సోటా
రంగేసినాడు తలదాసుకుంటా
తన రూపు తెగ సూసుకుంటా
మా కిట్టి గాడు పడ్డాడు తంటా
అరెరే ఆకాశంలోనా
ఇల్లే కడుతున్నానా
ఓ… సిత్రలహరి పాటంతా తానూ
రేడియోలో గోలంతా నేను
బొమ్మ కదిలేలా గొంతు కలిసేనా
టూరింగ్ టాకీసు తెర నువ్వని
నేనేమో కట్ అయినా టికెటినీ
మన జంట హిట్ అయినా సినిమా అని
అభిమానులే వచ్చి సుత్తారని
పగలు రేయంటూ లేదు…
కలలే కంటూ ఉన్నా
తనతో నుంచుటే చాలు…
కలర్ ఫొటోలోనా…
Song Details:
Movie: Color Photo
Song: Arere Aakasham
Lyrics: Kittu Vissapragada
Music: Kaala Bhaiarava
Singers: Anurag Kulakarni, Kaal Bhairava
Music Label: Aditya Music.
Like and Share
+1
+1
+1