తన పెదవులు నను పిలిచే
పిలుపు వినగానే మనసెగిసే
తన ఊపిరి నను తగిలే
ప్రతి క్షణము ఏదో పరవశమే
నింగి జాబిలి నన్ను కోరగా
ఇన్నాళ్లు ఉన్న దూరమే మారిపోయెనే
కొత్త ఊపిరి పొందినట్టుగా
ఉందిక మనసే… యాయి యాయి యే
చనువుగా పడిన ముడి… ఎంత బాగుందో
అనకువ మరిచి మది నన్నే దాటిందే
మనమిలా పుట్టిందే… ప్రేమ కోసం అంటుందే
అంత నీ వల్లే నీ వల్లే… నీవే నీవే నీవే నీవే
సమయం మరిచేలా… నువ్వు చేసిన మాయిదిలే, (మాయిదిలే)
కలల ఒక నిజమే… నను చేరిన క్షణమిదిలే
వరమిలా ఎదురుపడి… నాపై వాలిందే
కెరటమే ఎగిసిపడి… నింగే ధాటిందే
ఉన్నటుండి నా లోకం… మొత్తం నీలా మారిందే
అంత నీ వల్లే నీ వల్లే… నీవే నీవే నీవే నీవే
ఎపుడో అపుడెపుడో… ఒదిగున్నది నా మనసే (మనసే)
నీతో ఎగిరాక నా పిలుపుని అది వినదే
Like and Share
+1
+1
+1