Menu Close

Anjanee Puthruda Lyrics in Telugu – Muta Mestri


Anjanee Puthruda Lyrics in Telugu – Muta Mestri

అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా
సూరుడా ధీరుడా నీ మీద నాకు యహా
ఆహా యహా య య య య య య య య

అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా
సూరుడా ధీరుడా నీ మీద నాకు యహా
ఆహా యహా య య య య య య య య
అమ్మనీ జిమ్మడా అందాలా పావడా
అమ్మడా గుమ్మడా నీ మీద నాకు యహా
ఆహా యహా య య య య య య య య

మెచ్చుకో పుచ్చుకో మేస్త్రీమనీ
స్పీడుతొ దంచాకే చింతామనీ
చలాకీలో ఎలా వీలో అలా కానీ
రావే టొమాటాకి సయ్యాటకి

అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా
సూరుడా ధీరుడా నీ మీద నాకు యహా
ఆహా యహా య య య య య య య య

నారి నాంచారమ్మో జోరే మారిదమ్మో
బండి తోసే బజ్జీల భామా
మేస్త్రి మారాజయ్యె నీ స్త్రీ నేనేనయ్యో
మందినేలే మీసాల మావా

సరుకేమో ఆహా తెగ చీపు ఓహో
తళుకేమో ఉహు యమా టాపు
పలుకేమో ఓహో పిడిబాకు ఆహా
మనసేమో ఆహా నవట్టాపు
పసివాడో కసివాడో నను పదే పదే కుదేసానే

అమ్మనీ జిమ్మడా అందాలా పావడా
అమ్మడా గుమ్మడా నీ మీద నాకు యహా
ఆహా యాహూ
అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా
సూరుడా ధీరుడా నీ మీద నాకు యహా
ఆహా యహా య య య య య య య య

కాపు నీకేయిస్తా ఊపు నీకే తెస్తా
పక్క నీతో పండించుకుంటా
బేరం నిన్నే చేస్తా లాభం లాగించేస్తా
మంచంనంతా వడ్డించుకుంటా

మడిచేమో ఓహో యముడంటా ఆహా
ఆ మగడైతే ఆహా యమా జంటా
కదిలిస్తే అబ్బో తీగంటా ఆహా
కదిలిందా ఆహా డొంకంతా
చలి రాణీ అలివేణీ నను ఎడా పెడా కవ్వించకే

అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా
సూరుడా ధీరుడా నీ మీద నాకు యహా
ఆహా యహా
అమ్మనీ జిమ్మడా అందాలా పావడా
అమ్మడా గుమ్మాడా నీ మీద నాకు యహా
ఆహా యహా య య య య య య య య

మెచ్చుకో పుచ్చుకో మేస్త్రీమనీ
స్పీడుతొ దంచాకే చింతామనీ
చలాకీలో ఎలా వీలో అలా కానీ
రావే టొమాటాకి సయ్యాటకి

అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా
సూరుడా ధీరుడా నీ మీద నాకు యహా
ఆహా యహా య య య య య య య య

Anjanee Puthruda Lyrics in Telugu – Muta Mestri

Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading