Menu Close

Anandamo Avesamo Lyrics in Telugu and English – సింధూరం – 2022

Anandamo Avesamo Lyrics in Telugu and English – సింధూరం – 2022

ఆనందమో ఆవేశమో
నీ తోడు కోరింది నా ప్రాణము
నీ వలలో… నీ వల్లనే పడిపోయా

ఆనందమో ఆవేశమో
నీ తోడు కోరింది… నా ప్రాణము
నీ వలలో… నీ వల్లనే పడిపోయా

నీ కోసమో… నా కోసమో
నే మారిపోయాను ఆసాంతము
నీ నీడగా మారింది… నా సర్వమూ

ఆనందమో ఆవేశమో
నీ తోడు కోరింది నా ప్రాణము
నీ వలలో… నీ వల్లనే పడిపోయా

నీ కోసమో… నా కోసమో
నే మరిపోయాను ఆసాంతము
నీ నీడగా మారింది… నా సర్వమూ

నీ తోడులోనే
ఈ లోకమంత బాగుందిలే
నా టెన్ టు ఫైవ్ కళ్లలోనే
ఆ వెన్నలంతా చేరిందిలే

నా భావనంత
శృతి వీణలాగా మొగిందిలే
నా ధ్యానమంత
నీ ధ్యాసలోనే దాగుందిలే

ఆనందమో ఆవేశమో
నీ తోడు కోరింది నా ప్రాణము
నీ వలలో… నీ వల్లనే పడిపోయా

నీ కోసమో… నా కోసమో
నే మరిపోయాను ఆసాంతము
నీ నీడగా మారింది… నా సర్వమూ.. ..

Anandamo Avesamo Lyrics in Telugu and English – సింధూరం – 2022

Anandamo Avesamo
Neethodu Korindi Naa Pranamu
Nee Valalo Nee Vallane Padipoyaa

Aanandamo Aavesamo
Neethodu Korindi Naa Pranamu
Nee Valalo Nee Vallane Padipoyaa

Nee Kosame Naa Kosamo
Ne Maaripoyaanu Aasaanthamu
Nee Needaga Maarindhi Naa Sarwamu

Aanandhamo Aavesamo
Neethodu Korindi Naa Pranamu
Nee Valalo Nee Vallane Padipoyaa

Nee Kosame Naa Kosamo
Ne Maaripoyaanu Aasaanthamu
Nee Needaga Maarindhi Naa Sarwamu

Neethodulone Ee Lokamantha
Baagundhile
Naa Kallalone Aa Vennelantha
Cherindhile

Naa Bhaavanantha Sruthi Veenalaaga
Mogindhile
Naa Dhyaanamantha Nee Dhyaasalone
Daagundhile

Aanandamo Aavesamo
Neethodu Korindi Naa Pranamu
Nee Valalo Nee Vallane Padipoyaa

Nee Kosame Naa Kosamo
Ne Maaripoyaanu Aasaanthamu
Nee Needaga Maarindhi Naa Sarwamu.. ..

Anandamo Avesamo Lyrics in Telugu and English – సింధూరం – 2022

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading